MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఇలాంటి వారిని ఎక్కడ పట్టుకోస్తాడో తెలియదు, కళ్యాణ్ రామ్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్

ఇలాంటి వారిని ఎక్కడ పట్టుకోస్తాడో తెలియదు, కళ్యాణ్ రామ్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్

Vijayashanti Shocking Comments on Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయశాంతి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ వైజయంతి. ఈసినిమా ప్రమోషన్ ఈవెంట్ లో విజయశాంతి మాటలు వైరల్అవుతున్నాయి. 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 17 2025, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Vijayashanti Shocking Comments on Kalyan Ram: సినిమాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్ లో కొనసాగుతున్నారు స్టార్ హీరోయిన్ విజయశాంతి. రాజకీయాల్లోకి వచ్చాక ఎంత మంది అడిగినా  ఆమె సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. కాని అనిల్ రావిపూడి పట్టుదలతో ఆమెను ఒప్పించి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటింపచేశారు.

ఇక ఆతరువాత కూడా చాలా అవకాశాలు వచ్చినా విజయశాంతి నటించడానికి ఇష్టపడలేదు. మంచి కథ దొరికితే మాత్రం నటిస్తానని చెప్పారు. ఈక్రమంలోనే ఆమె మరో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడం. ఆ మూవీ కంప్లీట్ అవ్వడం కూడా జరిగిపోయింది. 

Also Read: 21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా నటించని సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జంటగా సాయి మంజ్రేకర్ నటిస్తుంది. వైజయంతి అంటే విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా చేసిన పాత సినిమా గుర్తుకు వస్తుంది. ఇక ఈసినిమాలో కూడా విజయశాంతి ఐపీఎస్ గానే నటించినట్టు తెలుస్తోంది. అందుకే ఈమూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 

Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

37

వైజయంతి ఐపీఎస్ గా విజయశాంతి మరోసారి  సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే.. అప్పట్లో విజయశాంతి విమెన్ సెంట్రిక్ మూవీస్ గుర్తుకు వస్తున్నాయి. పోలీస్ యూనిఫార్మ్ లో విజయశాంతి లుక్  అద్భుతంగా ఉంది. ప్రదీప్ చిలుకూరి  దర్శకత్వంలో యాక్షన్, ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.

Also Read: పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?

47

 తల్లీ కొడుకు సెంటిమెంట్ ఈ సినిమాకు హైలెట్ కాబోతోంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భరంగా ప్రమోషన్స్ షురూ చేశారు.
 

Also Read: 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు

57

రీసెంట్ గా జరిగిన  అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కి విజయశాంతి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె  కళ్యాణ్ రామ్ పై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయశాంతి మాట్లాడుతూ.. కొత్త కథలు, టాలెంటెడ్ దర్శకులను కళ్యాణ్ రామ్ ఎక్కడ పట్టుకొస్తాడో తెలియదు. హిట్ కొట్టాలని చాలా కష్టపడతాడు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కోసం కళ్యాణ్ రామ్ చాలా శ్రమించాడు అని ఆమె అన్నారు. ఇక విజయశాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Also Read: పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

67

ఇక రీసెంట్ గా ఎమ్మెల్సీ  ఎన్నికల కోసం నామినేషన్ వేశారు విజయశాంతి. నటిగా ఆమె గత చరిత్ర గురించి అందరికి తెలిసిందే. అప్పట్లోనే ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవారు.

ఆమె నటించిన కర్తవ్యం, వైజయంతి, లాంటి సినిమాలు అప్పట్లోనే బ్లాక్ బస్టర్స్  గా నిలిచాయి.  పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటన ఎంతో మంది లేడీ ఆఫీసర్స్ కు స్పూర్తినిచ్చింది. ఇక కర్తవ్యం సినిమాకు విజయశాంతి నేషనల్ అవార్డు అందుకుంది. 

Also Read: నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?

 

77

కమర్షియల్ గా కూడా కర్తవ్యం భారీ విజయం సాధించింది. 1990లో విడుదలైన కర్తవ్యం రూ. 7 కోట్ల వసూళ్లు అందుకుంది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కోట్ల వసూళ్లు అంటే అది ఏ హీరోయిన్ కు సాధ్యం కాలేదు అని చెప్పాలి. ఇక  హీరోలకు సమానమైన స్టార్ డమ్ తో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా అందుకున్న విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా అందుకున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved