MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

పుష్ప3 ఇప్పట్లో లేనట్టే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిన నిర్మాత, బన్నీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

Allu Arjun Pushpa 3 Release :  అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. పుష్ప3 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు.. ఈ సినిమా నిర్మాతలు షాకింగ్ అప్ డేట్ ను అందించారు. ఈసినిమా ఇప్పట్లో లేదని తేల్చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 16 2025, 09:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Allu Arjun Pushpa 3 Release :  పుష్ప3 ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారా? వస్తుందిలే ఇప్పుడో అప్పుడో అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అయితే మీకు నిరాశ తప్పదు. కాస్త పుష్ప మ్యానియా నుంచి బయటకు రండి. ఎందుకంటే పుష్ప3 ఇప్పట్లో లేనట్టే అని తేల్చేశారు ఆసినిమా నిర్మాతలు.

ఉంటుంది కాని ఇప్పట్లో కాదు అని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. నిర్మాత రవిశంకర్ రివిల్ చేసిన అప్ డేట్ ప్రకారం పుష్ప3 సినిమా కోసం ఇంకో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి ఈలోపు అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనేది కూడా రవిశంకర్ క్లారిటీఇచ్చేశాడు. 

Also Read : పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా.. టాలీవుడ్ జీనియస్  సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప2. పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ తో పుష్ప2ను అంతకుమించి తెరకెక్కించారు. ఇక అందుకు తగ్గట్టే పుష్ప2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

హిట్ అంటే అంతా ఇంతా హిట్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యేంతలా రెస్పాన్స్ ను సాధించింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది పుష్ప2.  ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చైనా రిలీజ్ కాకుండానే ఇండియాలోనే ఈ రికార్డ్ ను సాధించింది పుష్ప 2 . 

Also Read :నాటుకోడితో ఇడ్లీలు, తోటకూర వెల్లుల్లి కారం, యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవో తెలుసా?

36

అయితే అనుకోకుండా ఈసినిమాకు మరో సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో ప్రకటించారు మూవీ టీమ్. ఈ సినిమాకు  పుష్ప 3 ది ర్యాంపేజ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. దాంతో వెంటనే పుష్ప3 షూటింగ్ మొదలెట్టేసి.. వెంట వెంటనే షూటింగ్ చేసేసి.. వచ్చే ఏడాదో.. ఆ వచ్చే ఏడాదో రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్  అనుకున్నారు. కాని వారికి నిరాశ తప్పలేదు. అల్లు అర్జున్ రెండు వేరే సినిమాలు చేసిన తరువాతే పుష్ప3 మూడ్ లోకి వస్తారట. 

Also Read :పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

46

ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత రవి శంకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  పుష్ప3 ని  2028లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు నిర్మాత. అది కూడా పక్కాగా కాదు ప్రయత్నిస్తాము అన్నారు. ఇంకో మూడేళ్ళ తరువాతే  ఈ సినిమా స్టార్ట్ అయ్యి 2028కే రావచ్చని చెప్పవచ్చు. మరి ఈలోపు అల్లు అర్జున్ ఏం చేస్తాడని ప్యాన్స్ కు అనుమానం రావచ్చు. ఈ విషయంలో కూడా రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశారు. 

Also Read :ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

56
Pushpa 3

Pushpa 3

అల్లుఅర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా చేయబోతున్నాడని ఆయన అన్నారు. ఈసినిమా కంప్లీట్ అయిన తరువాతనో లేక ఈ సినిమా చేస్తూనేనో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో జాయిన అవుతార. ఈరెండు సినిమాలు కంప్లీట్ అయ్యే సరికి రెండేళ్లు పైనే పట్టే అవకాశం ఉంది. ఆతరువాతే పుష్ప3ని స్టార్ట్ చేస్తామన్నారు నిర్మాత. అంతే కాదు 2028 వరకూ  పుష్ప3ని రిలీజ్ చేసేలా గట్టిగా ప్రయత్నం చేస్తామన్నారు. దాంతో పుష్ప మ్యానియాలో ఉన్న ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు.

Also Read : 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు

66

అయితే పుష్ప2 వల్ల  చెలరేగిన వివాదంతో బన్నీ బాగా డిస్ట్రబ్ అయ్యారు. జైలుకు వెళ్ళిరావడం, తనపేరును  కాంట్రవర్సీ చేయడంతో ఆయన చాలా బాధపడ్డారు. దాంతో పుష్ప3కి కాస్త గ్యాప్ ఇస్తేనే మంచిది అనుకుంటున్నారట అల్లు అర్జున్. అందుకే వెంటనే తన లుక్ ను ఛేంజ్ చేశారు. పుష్ప వేవ్ నుంచి బయటకు వచ్చారు.

 కాని అందరు త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు అనుకున్నారు. కాని రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం బన్నీ ముందు అట్లీ సినిమాను స్టార్ట్ చేయబ్తున్నట్టు తెలుస్తోంది.  ఇక అట్లీ సినిమాకు సబంధించిన వరుసగా వస్తున్న వార్తలు అందరికి తెలిసిందే. ఈసినిమాలో శివకార్తికేయన్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. 

Also Read : 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya Bharadwaj: అనసూయ పోస్ట్ దుమారం, అసలు రంగు బయటపడింది.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఈ నీతులు ఏమయ్యాయి?
Recommended image2
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Recommended image3
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved