MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాటుకోడితో 20 ఇడ్లీలు, 2 లీటర్ల యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే ఫుడ్ లో ఇకేమున్నాయంటే?

నాటుకోడితో 20 ఇడ్లీలు, 2 లీటర్ల యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే ఫుడ్ లో ఇకేమున్నాయంటే?

Senior Ntr Food Habits: తెలుగువారికి దేవుడు, నవరసనటసార్వభౌముడు, నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఆయన సినిమా జీవితం, రాజకీయ జీవితం గురించి అందరికి చాలా వరకూ తెలిసిందే. కాని ఆయన ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలుసా? పెద్దాయన ఇష్టంగా తినే ఫుడ్ ఏది.?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 17 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Senior NTR Bhanumathi

Senior NTR-Bhanumathi

Nandamuri Taraka Rama Rao Food Habits: నటన, పాలన, దానం, ఇలా ఏ విషయంలో అయినా అందరికి ఆదర్శంగా నిలిచాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. తెలుగు సినిమా రంగానికి మహారాజుగా, రాజకీయాలల్లో రారాజుగా, పాలనలో తిరుగులేని శక్తిగా అవతరించి ప్రజలచేత దేవుడిగా కొలవబడ్డారు రామారావు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఏ పని చేసినా.. ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇష్టమైన తిండి తింటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంతకీ సీనియరన్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ పిల్లలు, ఆయన దగ్గర పనిచేసిన వారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన సమాచారం ప్రకారం. ఎన్టీఆర్ భోజన ప్రియుడు . ఉదయం 4 గంటలకే నిద్ర లేచేవారట. ఎన్టీఆర్ 5.30 వరకూ కసరత్తులు చేసిన స్నానం పూజ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ కు రెడీ అయ్యేవారట. ఇక ఒక్కోసారి 5 గంటలకే బ్రేక్ ఫాస్ట్ చేసేవారట. లేదంటే 6 గంటలకు తినేవారట. అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట. ఇడ్లీతో నాటుకోడిని నంజుకోవడం అంటే పెద్దాయనకు ఎంతో ఇష్టమట. 
 

35

అంతే కాదు ఒక కోడిని తందూరి చేయించి తినేవారట. ఆ కోడిని ఆయన భార్య బసవతారకం చేసిపెట్టేవారట. కాని కొన్ని రోజులు మాత్రం ఈరోజు కోడి వద్దు అని భార్యకు చెప్పేవారట ఎన్టీఆర్. అప్పుడు ఆమె తోటకూరు వెల్లుల్లి కారం తో పాటు మరికొన్ని వెజ్ వెరైటీలు చేసి పెట్టేవారట. అలా ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ గా ఉండేవని తెలుస్తోంది.  యాపిల్ జ్యూస్ అంటే ప్రాణం అంట.. ఆయన ఎక్కువగా ఆపిల్ జ్యూస్ తాగేవారట. మద్రాసులో ఉన్న టైమ్ లో  యాపిల్స్ ఎక్కువగా ఎక్కడ  బాగుంటాయో కనుక్కుని మరీ.. అక్కడి నుంచి తెప్పించుకునేవారట. 

45

అంతే కాదు షూటింగ్ టైమ్ లో కూడా ఎంత బిజీగా ఉన్నా.. తోటి నటులతో ఫుడ్ గురించి డిస్కర్షన్లు జరిగేవట. రోజుకు 3 నుంచి 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్ లో ఈ కోటా పెరిగేదట. ఇక సమ్మర్ వస్తే  ఆయన  ఫుడ్ లో కాస్త మార్పులు జరిగేవని తెలుస్తోంది. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన తీసుకునే వారట సాయంత్రం స్నాక్స్ గా బజ్జీలు, అప్పుడప్పుడు డ్రైఫ్రూట్స్ ను కూడా ఎన్టీఆర్ తీసుకునేవారట. ఇక  వెజ్ మీల్స్ అయితే గోంగూర, నెయ్యి, రెండు రకాల కూరలు, చారు,  అప్పడం, పెరుగు, ఖచ్చితంగా ఉండాల్సిందే. 

55

నాటు కోడి అంటే మహా ప్రీతి ఎన్టీఆర్ కు, వేడి వేడి అన్నంలో నాటు కోడి పులుసును చాలా ఇష్టంగా లాంగించేవారట.  కొత్త ప్రాంతానికి వెళ్తే.. పెద్దాయన అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య రథయాత్రలో ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారు. సౌకర్యలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు నందమూరి తారక రామారావు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image3
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved