MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నా బర్త్ డే సెలబ్రేట్ చేయకండి.. ఫ్యాన్స్ కు విజయ్ దళపతి ఆదేశం.. కారణం ఏంటో తెలుసా..?

నా బర్త్ డే సెలబ్రేట్ చేయకండి.. ఫ్యాన్స్ కు విజయ్ దళపతి ఆదేశం.. కారణం ఏంటో తెలుసా..?

తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయవద్దు అంటూ అభిమానులకు ఆదేశాలు జారీ చేశాడు ఇళయ దళపతి  స్టార్ హీరో విజయ్. తమిళనాట తన పుట్టినరోజు వేడుకలు చేయొద్దంటూ.. ఫ్యాన్స్ ను వేడుకున్నారు కారణం ఏంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 21 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రేపు అనగా 22 జూన్  తమిళ స్టార్ హీరో..విజయ్ దళపతి పుట్టిన రోజు కావడంతో.. ఉత్సవాలు చేయడానికి అభిమానులు సిద్థం అయ్యారు. అసలే కొత్తగా పార్టీ పెట్టిన తరువాత విజయ్ ఫస్ట్ బర్త్ డే కావడంతో.. తమిళనాడు వ్యాప్తంగా గ్రాండ్ గా ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. కాని అభిమానుల ఆశలు నిరాశ అయ్యేలా స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్. తన పుట్టినరోజును జరుపవద్దుఅంటు వేడుకున్నారు. కారణం ఏంటి..? 

 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విజయ్ 49వ పుట్టినరోజు జూన్ 22న అంటే రేపు జరుపుకోనున్నారు. రాజకీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలి పుట్టినరోజు కావడంతో అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు వేడుకలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవద్దని తన వాలంటీర్లను ఆదేశించారు. 
 

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

36
Vijay

Vijay

దీనికి సంబంధించి తమిళనాడు వెట్రి కజగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ప్రకటనను  ప్రచురించారు.  సోషల్ మీడియా ఈ విధంగా పోస్ట్ కూడా పెట్టారు. పోస్ట్‌లో అధ్యక్షుడు విజయ్ తమిళనాడు వెట్రి కజగం నిర్వాహకులను ఈ విధంగా ఆదేశించారు.. తన పుట్టినరోజు వేడుకలను జరపకండి.. అన్నారు. కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో మరణించిన వారి కుటుంబాలకు సంతాప సూచికంగా ఈ పని చేసినట్టు తెలుస్తోంది. 
 

కల్కి డైరెక్టర్ కు బాలయ్య సినిమా అంటే పిచ్చి.. ఆ రెండు మూవీస్ నాగ్ అశ్విన్ కు ఎందుకు నచ్చాయి...?

46
TVK Leader Vijay

TVK Leader Vijay

అంతే కాదు.. తన పుట్టి  రోజుకోసం పెట్టే ప్రతీ పైసా ఖర్చును.. బాధిత  కుటుంబాలకు నేరుగా వెళ్లి.. వారికి సహాయపడాలని  తమిళనాడు విక్టరీ కజగం జిల్లా నిర్వాహకులందరినీ తలపతి విజయ్ ఆదేశించారు. వారికుటుంబాలను ఆదుకోవాలని ఫ్యాన్స్ ను కోరుకున్నాడు.  బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని వారికి అవసరమైన వైద్య సహాయం మరియు నిత్యావసర వస్తువులను వెంటనే అందించవలసిందిగా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం విజయ్ నిర్ణయం తమిళనాట, కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇక రీసెంట్ గా బాధితులను విజయ్ పరామర్శించి వచ్చారు. 

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

56

నటుడు విజయ్ ప్రస్తుతం గోట్  సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా ఆయన పార్టీ స్థాపించారు.  ఈ కారణంగా ఇకపై సినిమాల్లో నటించనని కూడా ప్రకటించాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభినందనలు, విమర్శలను ఫేస్ చేస్తూ.. పార్టీని బలోపేతం చేసతున్నారు. 

66
Vijay in Kallakurichi

Vijay in Kallakurichi

ఇక రీసెంట్ గా తమిళనాట కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలుకోల్పోయారు జనాలు. దాదాపు 50 మందికి పైగా ఈ కల్తీ సారాకు బలైపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తమిళనాడుతో పాటు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు.. సినిమా ఇండస్ట్రీ  కూడా బాధితుల పక్షాణ నిలబడి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved