MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కల్కి డైరెక్టర్ కు బాలయ్య సినిమా అంటే పిచ్చి.. ఆ రెండు మూవీస్ నాగ్ అశ్విన్ కు ఎందుకు నచ్చాయి...?

కల్కి డైరెక్టర్ కు బాలయ్య సినిమా అంటే పిచ్చి.. ఆ రెండు మూవీస్ నాగ్ అశ్విన్ కు ఎందుకు నచ్చాయి...?

మహానటి లాంటి దృశ్య కావ్యాన్ని తెరకెక్కించి.. కల్కి లాంటి మహాద్భుతాన్ని ఆవిశ్కరించబోతున్న దర్శకుడు నాగ అశ్విన్. మరి ఆయనకు బాలయ్య సినిమాలంటే పిచ్చి ఇష్టమనీ నీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 21 2024, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి లాంటి సినిమాలతో టావుడ్ లో తన పేరును మర్చిపోలేని విధంగా రాసుకున్నాడు దర్శకుడు నాగ అశ్విన్. ప్రస్తుతం కల్కి సినిమాతో మరో మహాద్భుతాన్ని ఆవిశ్కరించడానికి రెడీ అవుతున్నాడు నాగ్ అశ్విన్. అంతే కాదు  నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమాతో కెరీర్ పరంగా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. 

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కల్కి ప్రమోషన్స్ లో భాగంగా వరుస అప్ డేట్స్ ఇస్తున్న నాగ్ అశ్విన్ ఈ అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్ డేట్ ఇస్తాడా అని ఆత్రుతగాఎదరు చూస్తున్నారు జనాలు. ఇక తన డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ తో నాగ్అశ్వీన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ నాగ్ అశ్విన్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

35

ఈ వీడియోలో నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు  అందరిన ఫిదా చేస్తున్నాయి.   అతను మాట్లాడుతూ.. నాకు బాల్యం నుంచి పౌరాణిక సినిమాలు అంటే ఇష్టమని అన్నారు.  అవి ఏ సినిమాలో కాదు.. పాతాళభైరవి నాకు ఇష్టమైన సినిమా అని  నాగ్ అశ్విన్ అన్నారు. 
 

రాజమౌళి మెచ్చిన మలయాళ హీరోయిన్, జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ లో నటిస్తోందా..?

45

అంతే కాదు.. బాలకృష్ణ హీరోగా నటించిన భైరవద్వీపం , ఆదిత్య 369  , హాలీవుడ్ స్టార్ వరల్డ్ సినిమాలు సైతం నన్ను ఆకట్టుకున్నాయని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ ను ఆకట్టుకున్న సినిమాల్లో రెండు సినిమాలు బాలయ్య   సినిమాలు కావడం గమనార్హం. ఈ విషయాలు తెలిసి బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. నాగ్ అశ్వన్ బాలయ్య ఫ్యాన్ అని అంటున్నారు. 

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

55

ఇక ప్రస్తుతం బాలయ్య సినిమాలు కు బ్రేక్ ఇవ్వగా.. త్వరలో బాబి సినిమా సెట్స్ లోకి వెళ్ళబోతున్నారు. ఇక అటు నాగ్ అశ్విన ఎలాగైన కల్కితో తానేంట్ నిరూపించుకోవాలి అని తపన పడుతున్నారు. ఈసినిమా హిట్ అయితే.. టాలీవుడ్ కు మర్ రాజమైళి దొరికాడనిపిక్స్ అవుతారు ఆడియన్స్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ్ అశ్విన్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved