MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ ఎవరో మీకు తెలుసా..? వేల కోట్లు పోగేసుకున్న హీరో గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇండియాలో టాప్ 10 రిచ్చెస్ట్ హీరోలు వీరే..? 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 19 2024, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఇండియాలో గట్టిగా సంపాదిస్తున్న వివిధ రంగాలు సెలబ్రిటీలలో సినిమా వాళ్లు ముందున్నారు. సినిమా హీరోల రెమ్యునరేషన్.. వారి బిజినెస్ లు.. బ్రాండ్ అంబాసిడర్లుగా వారు సంపాదించే సొమ్ము వేల కోట్లోనే ఉంటుంది. ఈరకంగా ఇండియాలో టాప్ రిచ్చెస్ట్ హీరోలు 10 మంది లిస్ట్ ను బటకు తీసింది  ఫోర్బ్స్. ఈ సర్వే ప్రకారం ఇండియాలో టాప్ లో ఉన్న 10 మంది ధనవంతులైన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

 

రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఫోర్బ్స్ జాబితాలో మన తెలుగు హీరోలు ఇద్దరికి చోటు దక్కింది. ఇక ఇందులో టాప్ 1 లో ఉన్న హీరో ఎవరో కాదు.. అందరూ ఊహించినట్టుగానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆయన ఆస్తి దాదాపు 6 వేల 300 కోట్లు ఉంటుంవది అంచనా. అంతే కాదు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో కూడా షారుఖ్ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఆస్తి విషయంలో షారుఖ్ ఖాన్ దరిదాపుల్లో కూడా ఎవరూలేకపోవడం విశేషం. 

1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

311

ఇక ఈ లిస్ట్ లో రెండో ప్లేస్ లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్. 2900 కోట్లతో ఆయన రెండో ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించాడు. 60 ఏళ్ళకు అడుగుల దూరంలోఉన్న సల్మాన్ ఖాన్.. ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

411

ఇక ఫోర్బ్స్ జాబితాలో మూడో ప్లేస్ లో నిలిచాడు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ 2500 కోట్లతో ఆయన మూడో ప్లేస్ లో నిలిచాడు.  రెమ్యునరేషన్ లో కూడా అక్షయ్ కుమార్ టాప్ లో నిలుస్తున్నాడు. 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడు సినిమాకు. నార్త్ లో హీరోగా.. సౌత్ లో విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నాడు. 

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

511

పోర్బ్స్ జాబితాలో వరుసగా నాలుగు స్థానాలుసాధించారు బాలీవుడ్ హీరోలు. షారుఖ్, సల్మాన్, అక్షయ్ తరువాతి స్థానంలో ఆమీర్ ఖాన్ సాధించారు. ఆయన 1862 కోట్లతో పోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమీర్.. చెన్నైలో తన తల్లితో కలిసి ఉంటున్నారు. రీసెంట్ గా తన కూతురు ఐరా ఖాన్ వివాహం ఘనంగా నిర్వహించారు ఆమీర్. 

611

ఇక తమిళ స్టార్ హీరో.. ఇళయదళపతి విజయ్  కూడా ఈ లిస్ట్ లో పేరు సంపాదించుకున్నారు. తమిళంలో స్టార్ హీరో గా వెలుగు వెలుగుతున్న విజయ్.. ఈ మధ్యే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. చివరి సినిమాలో నటిస్తున్నాడు. దళపతి 474 కోట్ల ఆస్తి కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. 

711
Rajinikanth

Rajinikanth

ఇక ఈ లిస్ట్ లో తమిళనాడు నుంచి విజయ్ తరువాత స్థానంలో ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన ఆస్తి  430 కోట్లు ఉన్నట్టు పోర్బ్స్ జాబితాలో వెల్లడయ్యింది. 70 ఏళ్లు దాటిన తరువాత కూడా రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా జైలర్ సినిమాతో రచ్చ చేసిన తలైవా.. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. 
 

811
Allu Arjun

Allu Arjun

ఇక ఈ లిస్ట్ లో ఉన్న తెలుగు హీరోలలో రజినీకాంత్ తరువాత స్థానం ఉన్నారు.. టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 350 కోట్ల ఆస్తి కలిగి ఉన్న ఈ హీరో.. టాలీవుడ్ నుంచి ఈ లిస్ట్ లో చేరారు. పుప్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేన్ ను సాధించిన బన్నీ.. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో అంతకు మించి సాధించాలని చూస్తున్నాడు., 

911

ఇక ఈ లిస్ట్ లో తెలుగు నుంచి బన్నీ తరువాత స్థానంలో ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ 241 కోట్లతో లిస్టులో ఉన్నారు. ఒక్కొక్క సినిమాకి హై రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్.. ఈ విషయంలో బన్నీ తరువాత ఉండటం విశేషం. కాగా ప్రభాస్ త్వరలో కల్కీ సినిమాతో రాబోతున్నారు. ఈమూవీ పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు భారీగా స్పందన వచ్చింది.

1011
Ajith

Ajith

ప్రభాస్ తరువాత స్థానంలో మళ్లీ తమిళ హీరో దక్కించుకున్నారు. తమిళంతో విజయ్ కు పోటీగా పాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ఆయన దాదాపు 200 కోట్ల ఆస్తితో పోర్బ్స్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నారు. సినిమాలతో పాటు.. ప్రోఫిషనల్ రేసర్ గా అజిత్ ఉన్నారు. బైక్ పై దేశంతో పాటు.. విదేశాలు కూడా చుట్టి వచ్చారు అజిత్. 
 

1111

ఇక ఈ లిస్ట్ లో టాప్ 10 లో చివరి ప్లేస్ లో ఉన్నారు.. తమిళ సీనియర్ స్టార్.. లోకనాయకుడు.. కమల్ హాసన్. దాదాపు 240 సినిమాలకు పైగా నటించిన ఈ నటుడు.. 150 కోట్లతో టాప్ 10 లో ప్లేస్ సాధించాడు. ప్రస్తుతం శంకర డైరెక్షన్ లో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యుం పేరుతో తమిళనాట ఓ పార్టీని స్థాపించారు కమల్.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
భారత దేశం
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved