Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున అంటే ఇష్టపడనివారు కూడా ఉండరు. ఈలిస్ట్ లోహీరోయిన్లు కూడా ఉన్నారు. ఈక్రమంలో నాగార్జునను పిచ్చిగా ప్రేమించిందట ఓ హీరోయిన్... 50 ఏళ్ళు వచ్చినా కూడా ఆమె ఏం చేసిందంటే..? 

Mahesh Jujjuri | Published : Jun 21 2024, 11:17 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

కింగ్ నాగార్జున.. టాలీవుడ్ లో ఈ పేరుకు కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి. హిట్ అయినా.. ప్లాప్అయినా.. సినిమాలు ఉన్నా లేకున్నా.. నాగార్జున్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 60 ఏళ్ళు దాటినా.. నవమన్మధుడిలా.. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా తన  స్థానాన్ని మాత్రం ఎవరూ బర్తీ చేయలేకపోతున్నారు. 

 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

27
Asianet Image

నాగార్జునకు ఇప్పటికీ ఈ వయస్సులో కూడా లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. లేడీస్ తో నాగ్ మాట్లాడినంత నైస్ గా ఇంకా ఏహీరో మాట్లాడలేరేమో.. సామాన్యులతో పాటు.. హీరోయిన్లను కూడా ఇలానే బుట్టలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున. హీరోయిన్లు కూడా ఆయన అంటే పడిచచ్చిపోతుంటారు. ఇక నాగ్ సరసన నటించి.. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్లలో టబు కూడా ఒకరు. టబుతో ఆయన చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంతా ఇంతా కాదు మరి. 

రాజమౌళి మెచ్చిన మలయాళ హీరోయిన్, జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ లో నటిస్తోందా..?

37
Asianet Image

టబు జోడీగా కింగ్ నాగార్జున  నిన్నే పెళ్ళాడతా, సిసింద్రి, ఆవిడా మా ఆవిడే.. లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో వీరి రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్. అయితే టబుకు నాగార్జున అంటే పిచ్చి ప్రేమ.. వారి ఫ్రెండ్షిప్ కూడా అంతే ఉండేదట.నాగార్జున .. హీరోయిన్ టబుల  మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ నా..? రిలేషన్షిప్ నా..? లవ్ నా..? డేటింగ్ నా..? మరి ఏదైనా నా ..? ఎవరికీ అర్థం కాని విషయం.

గజినీ మూవీలో నటించి తప్పు చేశాను.. చెత్తనిర్ణయం అంటూ.. నయనతార సంచలన వ్యాఖ్యలు.. లేడీ సూపర్ స్టార్ ఎందుకలా అంది

47
Asianet Image

కానీ ఈ ఇద్దరు స్టార్లు మాత్రం ఇాంటివి పట్టించుకోకుండా..  పుకార్లను ఏమాత్రం లెక్క చేయకుండా.. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళారు. సీనియర్ ఏజ్ లో కూడా వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉండడం గమనార్హం. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో జంటగా నటించిన తర్వాత వీళ్ళ మధ్య బాండింగ్ స్ట్రాంగ్ గా మారిపోయింది

57
Asianet Image

వీరి బంధానికి ఉదాహరణగా.. ఓ సంఘటన జరిగిందట. రీసెంట్ గా  నాగార్జున ఫోటో పై టబు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది ..అది కాస్తా వైరల్ గా మారింది .జూన్ 16వ తేదీ ఫాదర్స్ డే . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫాదర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు . తమ తండ్రులతో ఉన్న బాండింగ్ను ఫోటోల రూపంలో షేర్ చేశారు . నాగచైతన్య కూడా నాగార్జునతో ఉన్న చైల్డ్ హుడ్ ఫోటోలు షేర్ చేశారు . 

67
Asianet Image

అయితే ఈ ఫోటో పై టబు రియాక్ట్ అయ్యింది. అలా ఇలా కాదు.. అందరు ఆశ్చర్యపోయేలా రియాక్ట్ అయ్యింది.  మూడు రెడ్ హార్ట్ ఎమోజిలను షేర్ చేసింది . దీనితో టబు హార్ట్ సింబల్స్ ఇచ్చింది నాగార్జునకే అని అందరు చెవులుకొరుక్కుంటున్నారు. కొంత మంది మాత్రం  ఆ హార్ట్ సింబల్స్ నాగార్జున కోసమే అంటూ ట్రోల్ చేస్తున్నారు . ముసలోళ్లయినా మీ మధ్య ఇంకా ప్రేమ ఇలానే ఉందంటే గ్రేట్ అంటున్నారు. 
 

77
Asianet Image

ఇక నాగార్జున అడపా దడపా సినిమాలు చేసుకుంటూ.. బిజినెస్ మెన్ గా గట్టిగా సంపాధిస్తూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. టబు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అప్పడప్పుడు సినిమాల్లో మెరుస్తుంది బ్యూటీ. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
టబు
 
Recommended Stories
Top Stories