MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న అఫీషియల్, ఇక అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలింది?

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న అఫీషియల్, ఇక అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలింది?

విజయ దేవరకొండ - రష్మిక మందన్న, ఇద్దరు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. విజయ్ కాస్త వెనుకపడినా..రష్మిక మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా రచ్చ రచ్చ చేస్తోంది. ఇక వీరిద్దరికి సబంధించిన వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంద్భాల్లో ఫోటోల ద్వారా దొరికిపోయారు కూడా. ఎప్పుడు  బయటపడతారా అని ప్యాన్స్ ఎదురుచూస్తున్న క్రమంలో విజయ దేవరకొండ - రష్మిక మందన్న గురించి అఫీషియల్ గా ఓవిషయం కన్ ఫార్మ్ అయ్యింది? ఇంతకీ ఏంటది?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 03 2025, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గీత గోవిందం సినిమాతో ఈ జంట మొదటిసారి నటించారు. ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆతరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకున్నదే లేదు. ఏదో ఒకటి రెండు సినిమాలు ఓ మోస్తర్ లో హిట్ అయ్యాయి కాని బ్లాక్ బస్టర్స్ మాత్రం ఇవ్వలేకపోయాడు రౌడీ హీరో. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రష్మిక మాత్రం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తోంది. హిందీలో ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రష్మిక. ఇక విజయ దేవరకొండ - రష్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుుంది.

విజయ్ ఇంట్లో వాళ్లతో కూడా రష్మిక ఉంటున్న తీరు, దివాళి అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఫ్యామిలీతో పుష్ప సినిమా చూడటం, విజయ్ తమ్ముడు ఆనంద్ సినిమాల ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం లాంటివి అందరికి వీరి రిలేషన్ ను బయటపడేలా చేస్తుంది.

అంతే కాదు ఇద్దరు వెకేషన్స్ కు వెళ్ళి... విడివిగిగా ఓకే లోకేషన్ ఫోటోలు పెట్టడంతో ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టి.. వీరి రిలేషన్ ను సమ్ థింగ్ అని  తేల్చేశారు. 
 

Related Articles

Related image1
రష్మిక మందన్న కి ముద్దు పేరు పెట్టిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో ఏమని పిలుస్తాడంటే
Related image2
పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో
35

ఇక తాజా సమాచారం ప్రకారం ముచ్చటగా మూడో సారి ఈ జంట కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం.  ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో  విజయ్ దేవరకొండ  కింగ్డమ్ మూవీ చేస్తున్నాడు.

ఈసినిమా లుక్స్, టీజర్,సాంగ్ తో భారీగా అంచనాలు కూడా పెంచేశారు. అయితే  అయితే ఈ సినిమా తర్వాత మరో టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కలయికలో సాలిడ్ ప్రాజెక్ట్ ని విజయ్ చేయనున్నాడు. ఆల్రెడీ ట్యాక్సీవాలా చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.

45

ఇక ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఓ ట్వీట్ వదిలారు. కాని ఇది కన్ ఫ్యూజ్ చేసేలా ఉంది. అయితే అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేసే వరకూ ఏవిషయం చెప్పలేము. కాని వీరి కాంబో కలిసిందంటే ఆ సినిమాపై బజ్ మామూలుగా ఉండదు. బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే సినిమా. 

55

ఎందుకంటే రష్మిక క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. విజయ్ కు కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈక్రమంలో వీరిద్దరి తో రాహుల్ లాంటి దర్శకుడు సినిమా చేస్తే అది ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. మరి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి. అటు ఫ్యాన్స్ మాత్రం మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని విజయ దేవరకొండ - రష్మిక మందన్నలను అడిగేస్తున్నారు. వారు మాత్రం మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Related Stories
Recommended image1
రష్మిక మందన్న కి ముద్దు పేరు పెట్టిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో ఏమని పిలుస్తాడంటే
Recommended image2
పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved