MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • The Paradise Teaser: దసరా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని ప్యారడైజ్ టీజర్ ఎలా ఉందంటే?

The Paradise Teaser: దసరా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని ప్యారడైజ్ టీజర్ ఎలా ఉందంటే?

The Paradise Teaser: 'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న కొత్త పాన్-ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. ఇందులో నాని 'జదాల్' అనే మాస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 06 2026, 09:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్..
Image Credit : X

ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్..

టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. 'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల టీమ్ మళ్లీ ఈ సినిమా కోసం కలిసింది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 6న ఈ సినిమా టీజర్‌ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో నాని..
Image Credit : X

పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో నాని..

ఈ సినిమాలో నాని జదాల్ అనే ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన నాని లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం, ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ క్యారెక్టర్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాఘవ్ 'విక్రమ్ మాలిక్' అనే నెగటివ్ రోల్‌లో నటిస్తున్నాడు. అంతకుముందు రిలీజైన 'ఆయా షేర్' అనే ఫస్ట్ సాంగ్ గ్లోబల్‌గా ట్రెండ్ అయ్యింది. ఈ పాటలో నాని వేసిన ఐకానిక్ హుక్ స్టెప్ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' తర్వాత నాని, అనిరుధ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది.

Related Articles

Related image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Related image2
Salary: అమెరికాలో బాత్రూములు కడిగితే లక్షల్లో శాలరీ.. కోటీశ్వరులు అయిపోవచ్చా? నెలకు ఎంత వస్తుందంటే?
33
8 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్..
Image Credit : Instagram

8 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్..

నాని కెరీర్‌లోనే 'ది ప్యారడైజ్' అతిపెద్ద రిలీజ్‌గా రాబోతోందని సమాచారం. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, 'స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్' పేరుతో వచ్చిన గ్లింప్స్ వీడియోకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్‌తో పాటు సంపూర్ణేష్ బాబు, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, ఈశ్వరి రావు, రాజ రవీంద్ర, తనికెళ్ల భరణి, ఎం.ఎస్. చౌదరి, రామ్ జగన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, తమిళం, ఇంగ్లీష్, స్పానిష్‌తో కలిపి మొత్తం 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image2
Salary: అమెరికాలో బాత్రూములు కడిగితే లక్షల్లో శాలరీ.. కోటీశ్వరులు అయిపోవచ్చా? నెలకు ఎంత వస్తుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved