MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?

VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?

ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంగీత్ కార్యక్రమంలో ఓ ప్రత్యేకమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 25 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సంగీత్‌లో అత్తగారి ప్రేమ
Image Credit : rashmika_keralafc instagram

సంగీత్‌లో అత్తగారి ప్రేమ

ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక పెళ్లి వేడుకలు చాలా ప్రైవేట్‌గా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో ఓ స్పెషల్ మూమెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇండియా టుడే కథనం ప్రకారం, విజయ్ తల్లి మాధవి దేవరకొండ.. రష్మికకు తమ కుటుంబ వారసత్వ గాజులను బహుమతిగా ఇచ్చారు. తమ ఇంటి కోడలిగా ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి గుర్తుగా ఈ గాజులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తెరపై మొదలైన ప్రేమకథ
Image Credit : Rashmika Mandanna/Instagram

తెరపై మొదలైన ప్రేమకథ

2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా సెట్‌లో విజయ్, రష్మికల ప్రయాణం మొదలైంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు, వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు  ఫిదా అయ్యారు. ఆ తర్వాత 2019లో 'డియర్ కామ్రేడ్'తో మళ్లీ కలిశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ వెకేషన్లు, డిన్నర్లలో కలిసి కనిపించడంతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అభిమానులు ముద్దుగా ఈ జంటను 'విరోష్' అని పిలుచుకుంటున్నారు.

33
'విరోష్' పెళ్లి.. తర్వాత ఏంటి?
Image Credit : Rashmika Mandanna/Instagram

'విరోష్' పెళ్లి.. తర్వాత ఏంటి?

ఫిబ్రవరి 22న ఈ జంట తమ పెళ్లి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. అయితే, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో సినీ పరిశ్రమ స్నేహితులు, ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Collection: విజయ్ దేవరకొండకు షాక్, రెండోవరోజు తగ్గిన రణబాలి కలెక్షన్స్, వీకెండ్ కలిసొస్తుందా?
Recommended image2
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Recommended image3
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే
Related Stories
Recommended image1
Rashmika Family: విజయ్ దేవరకొండ అత్తింట్లో ఎవరెవరున్నారో తెలుసా? రష్మిక ఫ్యామిలీ 6 ఫొటోలు
Recommended image2
రష్మిక మందన్న కు విజయ్ దేవరకొండ తల్లి పెట్టిన కండీషన్లు ఏంటో తెలుసా? కోడలి క్వాలిఫికేషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved