MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!

Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!

 Venu Swamy: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో గెలవడం సంగతి పక్కన పెడితే.. ఆయన పర్సనల్ లైఫ్ ఎక్కువ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ కి సంబంధించి వేణు స్వామి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 11 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Venu Swamy
Image Credit : Chat GPT

Venu Swamy

తెలుగు ప్రజలకు వేణు స్వామిని స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన చెప్పిన ఏ జోస్యం అబద్ధం కాలేదు. మరీ ముఖ్యంగా సెలబ్రెటీల గురించి ఆయన చెప్పినవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. మొదటిసారి.. నాగ చైతన్య , సమంత విడాకులు తీసుకుంటారు అని ఆయన మొదట చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత సమంత, నాగచైతన్య నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో.. అప్పటి నుంచి వేణు స్వామి చెప్పింది జనాలు నమ్మడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత.. లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి గురించి, వెరీ రీసెంట్ గా విజయ్- రష్మిక పెళ్లి దాకా వేణు స్వామి చెప్పినట్లే జరిగాయి. ఈ క్రమంలో.. రెండేళ్ల క్రితం వేణు స్వామి మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆయన చెప్పింది.. విజయ్, త్రిష ల గురించే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రెండేళ్ల క్రితమే చెప్పిన వేణు స్వామి..
Image Credit : Asianet News

రెండేళ్ల క్రితమే చెప్పిన వేణు స్వామి..

వీడియోలో వేణు స్వామి ఏం చెప్పాడంటే.. ‘ సౌత్ ఇండియాకు చెందిన ఆల్రెడీ పెళ్లి అయిన ఓ హీరో.. భార్యతో విడాకులు తీసుకొని.. మరో హీరోయిన్ ని వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది’ అని చెప్పారు. ఇది రెండేళ్ల క్రితం వీడియో అయినప్పటికీ.. విజయ్, త్రిష జీవితాలను సరిగా సరిపోయిందనే కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Articles

Related image1
Trisha Fitness: 43 ఏళ్ల వయసులో త్రిష అంత అందంగా ఉండటానికి కారణం ఈ ఫుడ్స్
Related image2
Vijay Kids: తల్లి సంగీతకు మదర్స్ డేకి అద్భుతమైన బహుమతి ఇచ్చిన విజయ్ పిల్లలు..నెటిజన్లు ఫిదా
33
నెటిజన్ల రియాక్షన్...
Image Credit : Asianet News

నెటిజన్ల రియాక్షన్...

ప్రస్తుతం విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలకు ముందే.. విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇస్తానంటూ ప్రకటించడం సంచలనం రేపింది. విజయ్ కి ఒక హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందనే కారణంతోనే సంగీత విడాకులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ హీరోయిన్ త్రిష అని ఆమె డైరెక్ట్ గా చెప్పకపోయినా.. త్రిష నే అని అందరూ భావించడం మొదలుపెట్టారు. ఈ విడాకుల వ్యవహారం పూర్తిగా ముగిసిన తర్వాత విజయ్, త్రిష పెళ్లి జరగబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వేణు స్వామి వీడియో చూసి.. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by thug_life_thatha🗿 (@thug_life_thatha_memes_adda)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
టీవీకే విజయ్
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image3
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Related Stories
Recommended image1
Trisha Fitness: 43 ఏళ్ల వయసులో త్రిష అంత అందంగా ఉండటానికి కారణం ఈ ఫుడ్స్
Recommended image2
Vijay Kids: తల్లి సంగీతకు మదర్స్ డేకి అద్భుతమైన బహుమతి ఇచ్చిన విజయ్ పిల్లలు..నెటిజన్లు ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved