MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా

Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా

టాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ కథల ట్రెండ్ మొదలైంది. సీనియర్ హీరోల నుంచి జూనియర్ల వరకు అందరూ మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 31 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గ్యాంగ్ స్టర్ కథల ట్రెండ్
Image Credit : Asianet News

గ్యాంగ్ స్టర్ కథల ట్రెండ్

టాలీవుడ్ లో సడెన్ గా ట్రెండ్ మారింది. హీరోలంతా గ్యాంగ్ స్టర్ కథలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది హీరోలు గ్యాంగ్ స్టర్ కథలతో చిత్రాలు ప్రారంభించారు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ల నుంచి తారక్, నాని లాంటి నేటి తరం హీరోల వరకు అందరూ గ్యాంగ్ స్టర్ సినిమాలే చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని చిత్రం
Image Credit : Asianet News

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని చిత్రం

వీరసింహా రెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది. బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

36
చిరంజీవి - బాబీ మూవీ
Image Credit : others

చిరంజీవి - బాబీ మూవీ

వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో రెండవ చిత్రం పార్రంభం అయింది. ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉండబోతోందట. చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. అయినప్పటికీ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది.

46
ప్రభాస్ స్పిరిట్ మూవీ
Image Credit : Instagram

ప్రభాస్ స్పిరిట్ మూవీ

సిన్సియర్ పోలీస్ అధికారి మాఫియా డాన్ గా మారితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు నమోదవుతాయి.

56
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ
Image Credit : youtube

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ

ప్రశాంత్ నీల్ సినిమాలు భారీ సెటప్ తో ఉంటాయి. కథా నేపథ్యంలో కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ హీరో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. డ్రాగన్ మూవీలో తారక్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

66
నాని - సుజీత్ మూవీ
Image Credit : facebook.com/ActorNaniOfficial

నాని - సుజీత్ మూవీ

నేచురల్ స్టార్ నాని ఇటీవల మాస్ చిత్రాల వైపు టర్న్ తీసుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించనున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథాంశం. ఇలా హీరోలంతా వరుసపెట్టి మాఫియా, గ్యాంగ్ స్టర్ కథలు చేస్తే అభిమానులకు చిరాకు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఏ చిత్రానికి అదే ప్రత్యేకం కాబట్టి మెప్పించే అవకాశం కూడా ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved