MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

చిరంజీవితో అత్యధిక సినిమాలు తీసినప్పటికీ ఆయన కులం ఏంటో నాకు తెలియదు అని ఓ అగ్ర దర్శకుడు కామెంట్స్ చేశారు. చిరంజీవికి తనకు మధ్య ఎప్పుడూ కులం గురించి చర్చ జరగలేదని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 31 2026, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాఘవేంద్ర రావు కామెంట్స్
Image Credit : Asianet News

రాఘవేంద్ర రావు కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో కులాల ప్రస్తావన ఎప్పుడూ ఉండేదే. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఎక్కువగా కులాల ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో కులాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి గురించి ఆయన ప్రస్తావించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాఘవేంద్ర రావు భక్తిరస చిత్రాలు
Image Credit : Face Book/KChiranjeeviFans

రాఘవేంద్ర రావు భక్తిరస చిత్రాలు

రాఘవేంద్ర రావు కమర్షియల్ చిత్రాలు ఎంత అద్భుతంగా తీశారో భక్తిరస చిత్రాలు కూడా అంతే అద్భుతంగా తెరకెక్కించారు. నాగార్జునతో ఆయన రూపొందించిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి. నాగార్జున రాఘవేంద్రరావు తెరకెక్కించిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

35
మానవజాతి మొత్తం ఒకే కులం
Image Credit : our own

మానవజాతి మొత్తం ఒకే కులం

హథీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్ర రావు ఈ మూవీ తెరకెక్కించారు.ఈ మూవీ రిలీజ్ టైంలో హథీరాం బాబా కులం గురించి చర్చ జరిగింది. అయితే రాఘవేంద్ర రావు ఆయన్ని ఒక భక్తుడిగా మాత్రమే చూపించారు. ఆయన కులం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ వివాదం రావడంతో ఈ విధంగా స్పందించారు. మానవజాతి మొత్తం ఒకే కులం. వాల్మీకి, వ్యాసులది ఏ కులం అని ఎవరైనా అడుగుతారా అని రాఘవేంద్ర రావు ప్రశ్నించారు.

45
చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు
Image Credit : our own

చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు

వాళ్ళ వాళ్ళ కులాల్లో గొప్పవారు ఉన్నప్పుడు వారి గురించి పాజిటివ్ గా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకే కులానికి ఆపాదించడం మాత్రం తప్పు. సినిమాకు అసలు కులం ఉండకూడదు. ఎందుకంటే సినిమాని అందరూ చూడాలి. చిరంజీవి గారు ఒక కులానికి చెందిన వ్యక్తి, నేను మరొక కులానికి చెందిన వాడిని. కానీ మద్రాసులో ఉన్నప్పుడు చిరంజీవి కులం ఏంటో కూడా నాకు తెలియదు.

55
చిరంజీవితో అత్యధిక సినిమాలు
Image Credit : Asianet News

చిరంజీవితో అత్యధిక సినిమాలు

అయినప్పటికీ చిరంజీవితో నేను అత్యధిక సినిమాలు చేశాను. మా కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి అని రాఘవేంద్ర రావు అన్నారు. నాకు, చిరంజీవికి మధ్య ఎప్పుడూ కులానికి సంబంధించిన చర్చ జరగలేదు అని రాఘవేంద్ర రావు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Recommended image2
Peddi Ticket Price: పెద్ది కలెక్షన్లకు పెద్ద దెబ్బ.. తెలంగాణలో నో టికెట్ హైక్స్, రికార్డులు కష్టమేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved