MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Vijay Kids: తల్లి సంగీతకు మదర్స్ డేకి అద్భుతమైన బహుమతి ఇచ్చిన విజయ్ పిల్లలు..నెటిజన్లు ఫిదా

Vijay Kids: తల్లి సంగీతకు మదర్స్ డేకి అద్భుతమైన బహుమతి ఇచ్చిన విజయ్ పిల్లలు..నెటిజన్లు ఫిదా

TVK Vijay:  తమిళనాడు ముఖ్యమంత్రిగా  విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మదర్స్ డే రోజున తల్లికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు అని విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తుంటే.. విజయ్ పిల్లలు వాళ్ల అమ్మకు అంతకంటే గొప్ప బహుమతి ఇవ్వడం విశేషం.

1 Min read
Author : ramya Sridhar
Published : May 11 2026, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విజయ్ ప్రమాణస్వీకారం...
Image Credit : X

విజయ్ ప్రమాణస్వీకారం...

చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అభిమానులు, పార్టీ నాయకుల మధ్య పండగ వాతావరణంలా ఈ వేడుక జరిగింది. 

ఈ ప్రమాణస్వీకారానికి విజయ్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. మదర్స్ డే రోజునే ప్రమాణ స్వీకారం చేసి.. తన తల్లికి విజయ్ గొప్ప బహుమతి ఇఛ్చాడు అని అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రత్యేక ఆకర్షణగా త్రిష..
Image Credit : X

ప్రత్యేక ఆకర్షణగా త్రిష..

ఈ ప్రమాణ స్వీకారంలో చాలా మంది తమిళనాడు ప్రజలు.. విజయ్ ప్రమాణస్వీకారం పై కంటే… మరో రెండు విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించారు. ఒకటి త్రిష అయితే.. రెండోది విజయ్ పిల్లలు.

జనాల  ఆసక్తికి తగినట్లుగానే త్రిష  పట్టుచీరలో చాలా అందంగా తయారై ఈ కార్యక్రమానికి వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.  అంతేకాదు.. అక్కడికి రాగానే.. విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం  చేస్తున్నప్పుడు త్రిష చాలా ఎమోషనల్ అవ్వడం విశేషం.

ఇక.. ఈ ఫంక్షన్ లో విజయ్ పిల్లలు వస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూసినా.. వారు ఈ కార్యక్రమానికి దూరంగానే ఉండిపోయారు.

33
తల్లి కోసం తండ్రి విజయానికి దూరంగా పిల్లలు..
Image Credit : our own

తల్లి కోసం తండ్రి విజయానికి దూరంగా పిల్లలు..

ఒకవైపు త్రిష సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు విజయ్ భార్య సంగీత, పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషా ఈ వేడుకలో ఎక్కడా కనిపించలేదు. ఇది తమిళ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్, సంగీత విడాకుల ప్రాసెస్‌లో ఉన్నారనే వార్తల మధ్య, పిల్లలు ఈ ఫంక్షన్‌కు రాకపోవడం ద్వారా పరోక్షంగా తల్లికి సపోర్ట్ చేసినట్లు అయ్యిందని విశ్లేషిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ కార్యక్రమం జరిగింది 'ప్రపంచ మాతృదినోత్సవం' రోజున. ఈ ప్రత్యేకమైన రోజే పిల్లలు తమ తండ్రి అతిపెద్ద విజయోత్సవానికి దూరంగా ఉండి, తల్లి సంగీతతో ఉన్నారని అంటున్నారు. "నాన్న గెలుపును బాయ్‌కాట్ చేసి అమ్మకు సపోర్ట్ చేశారు. మదర్స్ డే రోజు సంగీతకు ఇంతకంటే విలువైన గిఫ్ట్ ఏముంటుంది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
టీవీకే విజయ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Trisha Fitness: 43 ఏళ్ల వయసులో త్రిష అంత అందంగా ఉండటానికి కారణం ఈ ఫుడ్స్
Recommended image2
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved