MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Varun Tej: లావణ్యని అందుకే పెళ్లి చేసుకున్నా, ఎట్టకేలకు బయటపెట్టిన వరుణ్ తేజ్.. పెళ్ళికి ముందు 3 ఏళ్ళ పాటు..

Varun Tej: లావణ్యని అందుకే పెళ్లి చేసుకున్నా, ఎట్టకేలకు బయటపెట్టిన వరుణ్ తేజ్.. పెళ్ళికి ముందు 3 ఏళ్ళ పాటు..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం థియేటర్స్ లో సందడి షురూ చేసింది. ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తన భార్య లావణ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 07 2026, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Varun Tej
Image Credit : Asianet News

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. చాలా కాలంగా వరుణ్ తేజ్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. వరుణ్ తేజ్ నటించిన గత నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొరియన్ కనకరాజుకి పాజిటివ్ రెస్పాన్స్
Image Credit : Asianet News

కొరియన్ కనకరాజుకి పాజిటివ్ రెస్పాన్స్

కొరియన్ కనకరాజు చిత్రానికి వస్తున్న పాజిటివ్ టాక్ ఇలాగే కొనసాగితే వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నట్లే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూశారు. దీనితో అభిమానుల్లో అక్కడ సందడి నెలకొంది. వరుణ్ తేజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన భార్య లావణ్య త్రిపాఠి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లావణ్యని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని వరుణ్ ఎట్టకేలకు బయటపెట్టారు.

35
లావణ్య నాకు అపోజిట్
Image Credit : x

లావణ్య నాకు అపోజిట్

ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను లావణ్యని పెళ్లి చేసుకోలేదు. నాకు సరైన జోడీ అని అనిపించినప్పుడే నిర్ణయం తీసుకున్నా. నాకు భిన్నమైన వ్యక్తిత్వం లావణ్యది. నేను రిజర్వ్డ్ గా ఉంటాను. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. నేను కూడా మాట్లాడేలా చేసింది. అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం తనది. లైట్ హార్టెడ్ గా ఉంటుంది. ఈ అంశాలన్నీ లావణ్యలో నాకు నచ్చాయి. నాకు కరెక్ట్ పర్సన్ అనిపించింది.

45
పెళ్ళికి ముందు మూడేళ్లపాటు..
Image Credit : Asianet News

పెళ్ళికి ముందు మూడేళ్లపాటు..

పెళ్ళికి ముందు మేమిద్దరం మూడేళ్ళ పాటు కలసి ట్రావెల్ చేశాం. ఆ టైంలో ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. లావణ్య.. వ్యక్తుల స్థాయిని బట్టి కాకుండా అందరితో గౌరవంగా ఉంటుంది. ఆమెలో బాగా నచ్చే గుణం అదే. ఆమె పెరిగిన వాతావరణం చాలా బావుంటుంది అని వరుణ్ తెలిపారు.

55
మిస్టర్ మూవీతో మొదలైన లవ్ స్టోరీ
Image Credit : others

మిస్టర్ మూవీతో మొదలైన లవ్ స్టోరీ

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మిస్టర్ చిత్రంలో కలసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం లావణ్య, వరుణ్ దంపతులకు ఓ కొడుకు సంతానం. కొరియన్ కనకరాజు తర్వాత వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక నిర్మాణంలో బరి అనే చిత్రంలో నటించబోతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Related Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో తప్పులన్నీ బయటపెట్టిన సీనియర్ రచయిత.. రాంచరణ్ హీరో కాకపోయి ఉంటే ఏం జరిగేది ?
Recommended image2
Uyir OTT: భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్, క్లైమాక్స్ లో పోలీస్ మానవత్వానికి కన్నీళ్లు ఆగవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved