షేపు అదిరింది.. సొగసు చూడమంది.. స్లీవ్‌ లెస్‌ పింక్‌ డ్రెస్‌లో రెచ్చగొడుతున్న వర్షిణి!

First Published May 23, 2021, 8:19 PM IST

వర్షిణి సౌందరాజన్‌ సొగసు చూడతరమా అంటోంది. స్లీవ్‌ లెస్‌ పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటోలను కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సెక్సీ షేప్‌తో అదగొడుతుందీ కామెడీ స్టార్స్ భామ.