ఈ హాట్ బికినీ ఫొటో..చూస్తే మనసు ఎటో

First Published 5, Apr 2020, 6:25 PM

స్ప్రెడ్ స్మైల్స్, నాట్ జెర్మ్స్ అంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతాలా.ఆమె కరోనా కబుర్లతో జనం కంగారు కంగారుతో నెట్ లకు అతుక్కుపోతూంటే...కాస్తం టెన్షన్ తగ్గించటానికి ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నానంటూ మాంచి బికినీ ఫొటో వదిలింది. ఇప్పుడీ ఫొటో కరోనా వైరస్ కన్నా స్పీడుగా జనాల్లోకి వెల్లిపోతోంది.
 
బాలీవుడ్‌లో బడ్డింగ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ అంతా ఎప్పటికప్పుడు తన అందచందాలని ఎర వేసి సినిమాలు పట్టాలనే ప్రయత్నంలో ఉంటారు. అందుకు కరోనా అడ్డం రాదు. వేరేదేది అదుపూ ఉండదు. తమ కెరీర్ ని నిలబెట్టుకునేందుకు నిరంతరం ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లలో  ఊర్వశీ రౌతేలా ఒకరు.

ఆమె నటించిన.. పాగల్‌పంతీ డిజాస్టర్‌గా మిగలడంతో... కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్త పడుతోంది. అందుకోసం ఇదిగో ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ రెచ్చిపోతూ ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. ఈ ఫొటోలు ఆమె కెరీర్ కు ఎంతవరకూ ప్లస్ అవుతాయో తెలియదు కానీ...ఆమెను మర్చిపోకుండా మాత్రం చేయగలుగుతాయనటంలో సందేహం లేదు. తాజాగా ఆమె వదిలిన ఫొటోనే అందుకు సాక్ష్యం.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా హాట్ ఫోటో షూట్ సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు వదిలిన ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయగానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్  అయ్యాయి.

ప్రతీ విషయంలోనూ క్లారిటీగా ఉండటం ఆమె నైజం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీలో నటిస్తున్న ఆమె కెరీర్‌ పరంగా ఎదగాలంటే కొన్ని పనులు చేయకతప్పవంటోంది.

2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకున్న ఈ బ్యూటీ... అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది.

అప్పటికే సింగ్ సాబ్ ది గ్రేట్ (2013) సినిమాతో... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత... సానమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4లో నటించి మెప్పించింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో  ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకుంటున్న ఊర్వశీ రౌతేలా...రీసెంట్ గా మల్టీ స్టారర్ కామెడీ మూవీ పాగల్ పంతీలో... అర్షద్ వర్శీతో జంటగా నటించింది.

ఐతే... ఈ సినిమా బాక్సీఫీస్ దగ్గర బోల్తా పడటంతో... ఊర్వశీ రౌతేలా కెరీర్ గ్రాఫ్‌ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమా ఆమె చేస్తున్న పదో సినిమా కావడం విశేషం.

ఇంకా పేరు పెట్టని ఆ సినిమాలో... అదిరిపోయే డాన్స్ స్టెప్స్ వేసేందుకు ఈ బ్యూటీ ఫుల్ ప్రాక్టీస్ చేస్తోంది. కరోనా గ్యాప్ లో కూడా అధే పని చేస్తోంది.

అక్కడితో ఆగితే ఇంక చెప్పుకునేదేముంది..ఇన్నాళ్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలతో అదరగొట్టిన ఈ భామ... ఇప్పుడు మ్యూజిక్ వీడియోలతో ఫాలోయర్లు చేజారకుండా చూసుకునే పనిలో పడింది.

ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా .. తమిళ రీమేక్ సినిమా 'తిరుట్టు పాయలే-2' సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో వినీత్ కుమార్, అక్షయ్ ఓబెరాయ్ సరసన ఆడి పాడబోతోంది.

ఊర్వశి రౌతేలా ‘హేట్ స్టోరీ 4’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా లో ఆమె హాట్ హాట్ అందాల ప్రదర్శన ...బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారేలా చేసింది.

అయితే వెండితెర మీద అందాలు ఆరబోయందే సక్సెస్‌ కాలేరు అన్న విషయం ఆమె ఒప్పుకోదు.  అలాగని మనం ఉన్నదే  గ్లామర్‌ ఫీల్డ్‌ ఉన్నప్పుడు మనం ఒక్కరం మడికట్టుకుని కూర్చుంటామంటే కుదరదు కదా! అంటుంది.

కెరీర్ పరంగా ఎదగాలంటే ..జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పవు. ముఖ్యంగా నటి కావాలనుకున్న వారు ఇలాంటి అభ్యంతరాలు అస్సలు పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యాకే తను సినీ ఫిల్డ్ కు వచ్చానంటోంది.

అయితే కెరీర్‌ ప్రారంభంలోనే ‘హేట్‌ స్టోరీ 4’ లాంటి సినిమా చేయాలని అనిపించిటానికి కారణం సింపుల్...అలాంటి ఆఫర్ నా దగ్గరకు రావటమే. ఇందులో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని ముందే తెలుసు. మా ఇంట్లో కూడా ఈ సినిమా చేసే ముందు కాస్త ఆలోచించు. ఆ తరువాత అన్నీ ఇలాంటి సినిమాలే వస్తాయేమో అన్నారు.

కానీ నేను దర్శకుడు చెప్పిన కథ పూర్తిగా విని, నా క్యారక్టర్ అర్దం చేసుకునే  కథ నచ్చి చేశాను. ఇందులో నా పాత్రకు మంచి పేరే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు భయపడినట్టుగా నాకు అన్నీ అలాంటి పాత్రలే రావడం లేదు అంది.

ప్రస్తుతం నేను చేస్తున్న ఒక సినిమా షూటింగ్‌ ముగింపుకు వచ్చింది. మరో మూడు సినిమాలకు ఓకే చెప్పాను. ఈ నాలుగూ కూడా డిఫరెంట్‌ పాత్రలే! కాబట్టి ఒక పాత్ర ప్రభావం కెరీర్‌ మీద ఉండదు అనడానికి నేనే మంచి ఎగ్జాంపుల్ అంటోంది.

loader