MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నాగ చైతన్యను చూస్తే అలాంటి ఫీలింగ్... ఎప్పటికీ జంటగా నటించను అంటున్న హీరో కూతురు!

నాగ చైతన్యను చూస్తే అలాంటి ఫీలింగ్... ఎప్పటికీ జంటగా నటించను అంటున్న హీరో కూతురు!

హీరో నాగ చైతన్యతో ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిందట ఓ స్టార్ కిడ్. దానికి కారణం ఆయన్ని చూస్తే బ్రదర్ ఫీలింగ్ కలుగుతుందట. అందుకే నాగ చైతన్యకు జంటగా నటించను నేరుగా చెప్పేసిందట. ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 25 2024, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Naga Chaitanya

Naga Chaitanya

అక్కినేని నటవారసుడు నాగ చైతన్య తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏమాయ చేసావే చిత్రంతో ఫస్ట్ హిట్ కొట్టిన నాగ చైతన్య 100% లవ్. మనం, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రాలతో పాపులారిటీ రాబట్టాడు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే నాగ చైతన్యకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. స్టార్ హీరో అవ్వాలన్న కల నెరవేరలేదు. టైరు టు హీరోల లీగ్ లోనే సెటిల్ అయ్యాడు. దానికి తోడు ఈ మధ్య వరుస ప్లాప్స్ పడ్డాయి. థాంక్యూ. కస్టడీ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. వెబ్ సిరీస్ దూత మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 

36

ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ డ్రామా చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కుతుంది. నాగ చైతన్య నావికుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. 

 

46

ఇదిలా ఉంటే నాగ చైతన్యను చూస్తే ఓ హీరోయిన్ కి అన్నయ్య భావన కలుగుతుందట. అందుకే ఆయన పక్కన హీరోయిన్ గా చెప్పేసిందట. ఆమె ఎవరో కాదు స్టార్ కిడ్ సారా అలీ ఖాన్. హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా అలీ ఖాన్ ఈ మేరకు కామెంట్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. 
 

56

నాగ చైతన్య సినిమాలో హీరోయిన్ ఆఫర్ కోసం సారా అలీ ఖాన్ ని సంప్రదించారట ఓ దర్శకుడు. సారా అలీ ఖాన్ చేయను అన్నారట. దానికి ఆమె కారణంగా ... నాగ చైతన్య ను చూస్తే నాకు బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. అతనితో రొమాన్స్ చేయడం కష్టం. మూవీ చేయను అని నిర్మొహమాటంగా చెప్పిందట. 

 

66

ఎక్కడో నార్త్ బ్యూటీ తెలుగు హీరోని చూసి అన్నయ్యలా ఫీల్ కావడం వ్ విడ్డూరంగా ఉంది. హిందీలో చిత్రాలు చేస్తున్న సారా అలీ ఖాన్ సౌత్ లో అడుగుపెట్టలేదు. సారా అలీ ఖాన్ ఫ్రెండ్ జాన్వీ కపూర్ మాత్రం క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image2
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image3
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved