పబ్లిక్ లో మైండ్ బ్లాక్ చేసిన శృంగార తార.. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ బాంబులా ఊర్వశి విస్ఫోటనం
ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4 లాంటి శృంగార భరిత బోల్డ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4 లాంటి శృంగార భరిత బోల్డ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తూ అలరించింది.
2013లో సినీ కెరీర్ ప్రారంభించిన ఊర్వశి తక్కువ సమయంలోనే పాపులర్ బ్యూటీగా మారింది. గ్లామర్ తో యువతకి గిలిగింతలు పెడుతూ సోషల్ మీడియాలో నిత్యం తన అందాలతో విందు వడ్డిస్తూనే ఉంది.
ఇక ఇటీవల ఊర్వశి నెమ్మదిగా సౌత్ లో కూడా క్రేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. రీసెంట్ గా ఊర్వశి.. అఖిల్ ఏజెంట్, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్ బ్రో చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసి అలరించింది.
అప్పుడప్పుడూ ఊర్వశి వివాదాల్లో సైతం చిక్కుకుంటూ ఉంటుంది. బ్రో మూవీ గురించి ట్వీట్ చేస్తూ ఊర్వశి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అభివర్ణించింది.
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో బ్రో ది అవతార్ చిత్రంలో కలసి నటించడం చాలా సంతోషంగా ఉంది. బ్రో మూవీ రేపు రిలీజ్ అవుతోంది.. అందరం మళ్ళీ కలుద్దాం అంటూ ట్వీట్ చేసింది. ఆ సమయంలో ఊర్వశిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.
ఏది ఏమైనా ఈ బోల్డ్ బ్యూటీ నెమ్మదిగా సౌత్ లో తన హవా పెంచుకుంటూ గ్లామర్ వల విసురుతోంది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా గ్లామర్ చేసేందుకు కూడా ఊర్వశి సిద్ధంగా ఉంది.
ఊర్వశి రౌతేలాని ఇంస్టాగ్రామ్లో 67 మిలియన్ల మంది ఫాన్స్ ఫాలో అవుతున్నారు. ఆమె గ్లామర్ హీటు ఏ రేంజ్ లో ఉంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఊర్వశి రౌతేలా తరచుగా పబ్లిక్ లో సైతం తన అందాలు వెదజల్లుతూ ఉంటుంది. ఊర్వశి రౌతేలా పబ్లిక్ లో హాట్ గా కనిపిస్తే జంక్షన్ జామ్ కావడం ఖాయం. తాజాగా ఊర్వశి ఎయిర్ పోర్ట్ లో మైండ్ బ్లాక్ చేసే టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.
మెరుపు జారిపడ్డట్లు, నిండు జాబిలి సడెన్ గా ప్రత్యక్షమైనట్లు ఊర్వశి తాం మ్యాజిక్ స్కిన్ టోన్ తో సమ్మోహనపరుస్తోంది. యమా స్టైలిష్ గా ఎయిర్ పోర్ట్ లో ఆమె వెళ్తున్న దృశ్యాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు.
టైట్ ఫిట్ డ్రెస్ లో ఉప్పొంగుతున్న ఎద ఒంపులు ఊరిస్తుంటే.. నాభి అందంతో ఊర్వశి హీటు పెంచేస్తోంది. గాగుల్స్ పెట్టుకుని తన అందానికి స్టైల్ జోడించింది.