MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ అతడు మూవీకి ఫస్ట్ ఛాయస్ ఎవరంటే.? తెలిస్తే షాకవుతారు..

మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ అతడు మూవీకి ఫస్ట్ ఛాయస్ ఎవరంటే.? తెలిస్తే షాకవుతారు..

Athadu Movie: మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అతడు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించడమే కాదు.. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ సాధించింది. మరి దీనిపై ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? 

1 Min read
Author : Pavithra D
Published : Jan 15 2026, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ హిట్ చిత్రాల్లో 'అతడు' ఒకటి..
Image Credit : Athadu Movie\Jayabheri Creations

మహేష్ హిట్ చిత్రాల్లో 'అతడు' ఒకటి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటి 'అతడు'. అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
20 సంవత్సరాల తర్వాత..
Image Credit : Hotstar

20 సంవత్సరాల తర్వాత..

'అతడు' సినిమా విడుదలై 20 సంవత్సరాల సందర్భంగా ఆగష్టు 9, 2025న మహేష్ బాబు పుట్టినరోజున రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ మూవీ నిర్మాత మురళి మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.

Related Articles

Related image1
ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..
Related image2
చిరంజీవికి ఉన్న ఏకైక క్రేజీ హ్యాబిట్ ఏంటో తెలుసా.? అది మనవరాలు నేర్పించిందట..
35
ఛాయస్
Image Credit : instagram

ఛాయస్

అతడు సినిమా కథ మొత్తం రెడీ అయ్యాక.. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మొదటిగా నటుడు ఉదయ్ కిరణ్‌తో చేయాలని భావించాం. మొదటి నుంచి ఉదయ్ కిరణ్‌ను బాగా దగ్గరగా చూసిన వాడినని.. తరచుగా వచ్చి కలుస్తూ ఉండేవాడినని మురళి మోహన్ చెప్పాడు.

45
అందుకే మహేష్ బాబు లైన్‌లోకి..
Image Credit : @urstrulyMahesh

అందుకే మహేష్ బాబు లైన్‌లోకి..

అతడు మూవీ చేయాలనుకున్న సమయంలో ఉదయ్ కిరణ్‌కి చిరంజీవి కుమార్తెతో పెళ్లి చర్చలు జరుగుతూ వచ్చాయి. అతడి సినిమా డేట్స్ అన్ని కూడా వేరే టీం చూడటం వల్ల బిజీ అయ్యారని.. దీంతో ఉదయ్ కిరణ్‌తో చేయాల్సింది.. మహేష్ బాబుతో సినిమా చేశామని మురళి మోహన్ అన్నారు.

55
రాజమౌళితో 'వారణాసి' మూవీ..
Image Credit : Twitter

రాజమౌళితో 'వారణాసి' మూవీ..

ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళితో కలిసి 'వారణాసి' సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..
Recommended image2
చిరంజీవికి ఉన్న ఏకైక క్రేజీ హ్యాబిట్ ఏంటో తెలుసా.? అది మనవరాలు నేర్పించిందట..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved