MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..

ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..

Prabhas: ప్రభాస్, అనుష్క మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఇక ప్రభాస్ సినిమాల్లో.. అనుష్కకు ఏది ఫేవరెట్ అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి. 

1 Min read
Author : Pavithra D
Published : Jan 15 2026, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అరుంధతి మూవీతో ఫేమస్..
Image Credit : Twitter

అరుంధతి మూవీతో ఫేమస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారింది అనుష్క శెట్టి. 'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని స్టార్ డమ్ అందుకుంది. అరుంధతి సినిమా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ప్రభాస్‌తో వరుస సినిమాలు..
Image Credit : Twitter

ప్రభాస్‌తో వరుస సినిమాలు..

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించిన అనుష్క.. ప్రభాస్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు చాలామంది ఉన్నారు. సూపర్ హిట్ చిత్రాలను సైతం అందించారు.

Related Articles

Related image1
కూల్‌గా కనిపించే ప్రభాస్‌కు కోపం వస్తే చేసేది ఇదే.! అసలు విషయం చెప్పేసిన హీరో గోపిచంద్
Related image2
ప్రభాస్‌ను 'అన్న' అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది..
35
కామెంట్స్ వైరల్..
Image Credit : our own

కామెంట్స్ వైరల్..

ఇక గతంలో అనుష్క ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టమో చెప్పేసింది. తనకు బిల్లా మూవీ అంటే ఇష్టమని చెప్పింది. బిల్లా సినిమాలో అనుష్క స్టైలిష్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అనుష్క పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువే.

45
బాహుబలి తర్వాత..
Image Credit : Prabhas\Instagram

బాహుబలి తర్వాత..

ప్రభాస్, అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన 'బాహుబలి 1', 'బాహుబలి 2' ఎంత పెద్ద హిట్ అయ్యయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరే సినిమా రాలేదు. అయితే మరో సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

55
ది రాజాసాబ్ సక్సెస్..
Image Credit : X

ది రాజాసాబ్ సక్సెస్..

ప్రభాస్, మారుతి కాంబోలో వచ్చిన చిత్రం 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుక విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హారర్-ఫాంటసీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కగా.. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Related Stories
Recommended image1
కూల్‌గా కనిపించే ప్రభాస్‌కు కోపం వస్తే చేసేది ఇదే.! అసలు విషయం చెప్పేసిన హీరో గోపిచంద్
Recommended image2
ప్రభాస్‌ను 'అన్న' అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved