MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Aadivaram With Star Maa Parivaaram: ఈ కట్టె కాలేవరకు నీతోనే..మాటిచ్చిన అమర్ దీప్, ఏడ్చేసిన అరియానా,శోభా శెట్టి

Aadivaram With Star Maa Parivaaram: ఈ కట్టె కాలేవరకు నీతోనే..మాటిచ్చిన అమర్ దీప్, ఏడ్చేసిన అరియానా,శోభా శెట్టి

ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్ చేతికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతూ.. వారి జీవితంలో ఆ వ్యక్తి ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని తెలియజేశారు. అందులో అమర్ దీప్ , అరియానా, శోభా శెట్టి మాట్లాడిన మాటలు మరింత ఎక్కువగా ఆకట్టుకున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 02 2025, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆదివారం విత్ స్టార్ మా పరివారం..
Image Credit : star maa screenshot

ఆదివారం విత్ స్టార్ మా పరివారం..

బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి ని పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. దాదాపు స్టార్ మాలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ ని.. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రతి ఆదివారం.. బుల్లితెర నటీనటులను పిలిచి.. వారితో సరదా ఆటలు ఆడిస్తూ అలరిస్తూ వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫ్రెండ్షిప్ డే స్పెషల్
Image Credit : star ma screenshot

ఫ్రెండ్షిప్ డే స్పెషల్

కాగా, ఈ ఆదివారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా స్పెషల్ గా షో చేశారు. ఈ ప్రోగ్రామ్.. స్నేహితుల దినోత్సవం రోజున టెలికాస్ట్ కానుంది. అయితే.. ఇప్పటికే ప్రోమోలు మాత్రం విడుదల చేశారు. ఈ ప్రోమోలు చాలా హైలెట్ గా నిలిచాయి.ముఖ్యంగా... ఒక ప్రోమోలో.. ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్ చేతికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కడుతూ.. వారి జీవితంలో ఆ వ్యక్తి ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని తెలియజేశారు. అందులో అమర్ దీప్ , అరియానా, శోభా శెట్టి మాట్లాడిన మాటలు మరింత ఎక్కువగా ఆకట్టుకున్నాయి.

34
కన్నీరు పెట్టుకున్న శోభా శెట్టి
Image Credit : star maa screenshot

కన్నీరు పెట్టుకున్న శోభా శెట్టి

అమర్ దీప్ కి ఫ్రెండ్ గా అరియానా, శోభా శెట్టికి ఫ్రెండ్ గా టేస్టీ తేజా, విష్ణుప్రియకు ఫ్రెండ్ గా పృథ్వీ వచ్చారు. మొదట పృథ్వీ.. విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ ‘ మనిషిమీద పెట్టే ఎఫర్ట్ ని.. వర్క్ మీద పెట్టి ఉంటే తను అనుకున్నది జరిగి ఉండేది’ అని చెప్పాడు. 

ఆ తర్వాత శోభాశెట్టి  ఏమోషనల్ అవ్వడం విశేషం. టేస్టీ తేజ గురించి మాట్లాడుతూ ‘ నాకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. నేను నీకు ఒక ఫ్రెండ్ గా ఎడిక్ట్ అయిపోయాను. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం. తేజ లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలని కోరుకుంటాను’ అని చెప్పింది. ఇక.. తేజ కూడా.. ‘ శోభా లాంటి అమ్మాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో భార్యగానో, చెల్లిగానో, కూతురిగానో, ఫ్రెండ్ గానూ ఉండాలి’ అని చెప్పాడు.

తేజ, శోభాశెట్టి ఇద్దరూ బిగ్ బాస్ సీజన్ 7లో స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది.

44
అమర్ ఎమోషనల్ కామెంట్స్..
Image Credit : star maa screenshot

అమర్ ఎమోషనల్ కామెంట్స్..

ఆ తర్వాత అరియానా.. తన స్నేహితుడు అమర్ దీప్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. ‘ థాంక్యూ సోమచ్ రా నువ్వు నా లైఫ్ లోకి వచ్చినందుకు.నువ్వు ఇచ్చినంత రెస్పెక్ట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లో నాకు ఎవరూ ఇవ్వరు. ఈ రోజు అమర్ తో స్టేజ్ ఎక్కడం చాలా మంచిగా అనిపిస్తోంది’ అని చెబుతూ ఏడ్చేసింది. వెంటనే అమర్ ఆమెను ఓదార్చాడు.

ఇక అమర్ దీప్ మాట్లాడుతూ.. అరియానా తన లైఫ్ లో ఉందనే ధైర్యం తనకు ఉంది అని చెప్పాడు. ‘ ఈ కట్టె కాలే వరకు నీతో ఉంటాను’ అని చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆ మాటలకు అరియానా మరింత ఎమోషనల్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండ్ అవుతోంది. ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సినిమా సమీక్షలు
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌.. కృష్ణుడు ఔట్‌ ?
Recommended image3
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Related Stories
Recommended image1
Kissik Talks: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, అమర్ దీప్ అలా.. కన్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ
Recommended image2
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9లో దిమ్మ తిరిగే ట్విస్ట్.. దెబ్బకి లెక్కలన్నీ మారిపోతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved