టాలీవుడ్ హాట్ హీరోయిన్స్ విద్యార్హతలు.. స్టడీస్ లో కూడా స్టార్సే!
సినిమాల్లో ఎంత మోడ్రన్ గా కనిపించినా.. వారు ఏ పని లేక ఈ ఫీల్డ్ లోకి వచ్చారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. సినిమాల్లో నటించాలనే ఒక ఆసక్తితో వచ్చిన చాలా మంది బ్యూటీలు మంచి చదువులు ధాటి వచ్చినవారే.. వారి స్టడీస్ పై ఓ లుక్కిస్తే..
117

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రకుల్ ప్రీత్ సింగ్ : డిగ్రీ పూర్తి చేసింది.

217
కీర్తి సురేష్: ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ

317
రెజీనా క్యాసండ్ర: ఈ బేబి సైకాలజీలో డిగ్రీ చేసింది

417
కాజల్ అగర్వాల్ - బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా, కెసి కాలేజీ, ముంబై

517
అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

617
అంజలి : డిగ్రీ ఇన్ మ్యథెమ్యాటిక్స్
అంజలి : డిగ్రీ ఇన్ మ్యథెమ్యాటిక్స్
717
శ్రద్ధా దాస్ - జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ

817
స్వాతి రెడ్డి - బయోటెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ

917
శ్రుతి హసన్ - సైకాలజీలో గ్రాడ్యుయేట్
శ్రుతి హసన్ - సైకాలజీలో గ్రాడ్యుయేట్
1017
తమన్నా - ముంబైలోని జాతీయ కళాశాల నుండి బిఎ డిగ్రీ పొందింది

1117
లక్ష్మి మంచు - ఓక్లహోమా నగర విశ్వవిద్యాలయం నుండి థియేటర్‌లో బాచిలర్స్ డిగ్రీ సాధించారు.

1217
ఇలియానా డి క్రజ్ - బొంబాయి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్

1317
శ్రియ శరణ్ - సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.)

1417
త్రిష - బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

1517
పూజా హెగ్డే : ఎమ్.కామ్
పూజా హెగ్డే : ఎమ్.కామ్
1617
సమంత అక్కినేని - చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో డిగ్రీ ఇన్ కామర్స్

1717
రష్మిక మందన్న: ఎమ్.ఎస్ నుండి సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్ లో BA పూర్తి చేసింది.

Latest Videos