నా భర్తకు అలాంటి అలవాటు ఉందని తెలియదు.. బాత్రూంలోకి వెళితే!

First Published 29, May 2020, 12:05 PM

తెలుగులో హీరోయిన్‌గా సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్న అర్చన ఇటీవలే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ప్రముఖ హెల్త్‌ కేర్‌ కంపెనీ చైర్మన్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తపన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది అందాల భామ అర్చన. తరువాత అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన `నేను` సినిమా  అర్చనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదు.

తరువాత హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోవటంతో సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టుకుంది ఈ బ్యూటీ. బిగ్‌ బాస్‌ తెలుగు ఫస్ట్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చినా ఆ షో కూడా పెద్దగా క్రేజ్‌ తీసుకురాలేకపోయింది. తరువాత హాట్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన వర్క్‌ అవుట్ కాలేదు.

దీంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిన ఈ బ్యూటీ ప్రముఖ హెల్త్‌ కేర్‌ కంపెనీ చైర్మన్‌ జగదీష్ భక్తవత్సలంను పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ తన భర్త అలవాట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నా భర్త ఎప్పుడు చూసిన ఫోన్‌ పేకాట ఆడుతూ ఉంటాడు. ఈ విషయంలో నాకు ఎప్పుడూ కోపం వస్తుంది అంటూ చెప్పింది అర్చన.

అంతేకాదు తాను బాత్‌ రూంలోకి వెళితే గంటల తరబడి బయటకు రాడని, ఆ విషయం కూడా నాకు చాలా చిరాకు తెప్పిస్తుందని చెప్పింది అర్చన. పెళ్లికి ముందు నా భర్తకు ఈ అలవాట్లు ఉన్నాయని నాకు తెలియదని చెప్పింది అర్చన.

loader