MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 2025లో చిన్న సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. ఆ ముగ్గురిని అస్సలు మరచిపోలేరు

2025లో చిన్న సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. ఆ ముగ్గురిని అస్సలు మరచిపోలేరు

ఈ ఏడాది చిన్న సినిమాలతో విజయం సాధించి క్రేజ్ పొందిన ఐదుగురు హీరోయిన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ జాబితాలో కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిత్రాల నటీమణులు ఉన్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Dec 26 2025, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిన్న సినిమాలతో హిట్లు కొట్టిన హీరోయిన్లు
Image Credit : Instagram

చిన్న సినిమాలతో హిట్లు కొట్టిన హీరోయిన్లు

టాలీవుడ్ కి ఈ ఏడాది మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. కొన్ని పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాయి. కొన్ని చిత్రాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది చిన్న సినిమాలతో విజయం సాధించిన టాప్ 5 హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోర్ట్ - శ్రీదేవి అప్పాల
Image Credit : Instagram

కోర్ట్ - శ్రీదేవి అప్పాల

నేచురల్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి అప్పాల, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి అప్పాల పెర్ఫార్మెన్స్ కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.

36
శుభం  - శ్రీయ కొంతం
Image Credit : Instagram/Shriya Kontham

శుభం  - శ్రీయ కొంతం

సమంత నిర్మించిన హారర్ కామెడీ చిత్రం శుభంలో శ్రీయ కొంతం హీరోయిన్ గా నటించారు. వైవిధ్యమైన పాత్రలో ఆమె నటన విశేషముగా ఆకట్టుకుంది. శ్రీయ కొంతంకి మంచి గుర్తింపు దక్కింది. 

46
లిటిల్ హార్ట్స్  - శివానీ నాగారం 
Image Credit : Instagram/SHIVANI NAGARAM

లిటిల్ హార్ట్స్  - శివానీ నాగారం 

ఈ ఏడాది సంచలనం సృష్టించిన చిన్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్ ఒకటి. యువనటుడు మౌళి తనూజ్ నటన ఈ మూవీకే హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ గా నటించిన శివానీ నాగారం కూడా అదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ అందించారు. 

56
రాజు వెడ్స్ రాంబాయి  - తేజస్విరావు
Image Credit : instagram

రాజు వెడ్స్ రాంబాయి  - తేజస్విరావు

ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి ఎమోషనల్ లవ్ స్టోరీగా విజయం సాధించింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విరావు జంటగా నటించారు. తెలంగాణ అమ్మాయిగా తేజస్వి రావు నటన కట్టిపడేసేలా ఉంటుంది.  

66
కన్యా కుమారి  - గీత్ షైనీ
Image Credit : Facebook

కన్యా కుమారి  - గీత్ షైనీ

చిన్న సినిమాగా విడుదలైన కన్యాకుమారి చిత్రం ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గీత్ షైనీ తన పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.  

మొత్తంగా ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలతో ఈ ఐదుగురు హీరోయిన్లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీదేవి అప్పాల, శ్రీదేవి నాగారం, తేజస్వి రావు యువతలో చెరగని ముద్ర వేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Related Stories
Recommended image1
Shyamala Devi: కృష్ణంరాజు సతీమణికి ఇష్టం లేని ప్రభాస్ రెండు సినిమాలు.. అస్సలు భరించలేరట
Recommended image2
2025లో గూగుల్ సెర్చ్ లో టాప్ లో నిలిచిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే.. పవన్, ప్రభాస్ కి ఝలక్ ఇచ్చిన అల్లు అర్జున్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved