MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్ బీ.. ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా....?

బిగ్ బీ.. ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా....?

అమితాబ్ కొన్నిసార్లు తన ఇష్టాలు, అయిష్టాలను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. దాని ప్రకారం బిగ్ బీకి ఏమిష్టం.. రోజులో అతనేం తినడానికి ఇష్టపడతారు అనేది ఓ లుక్కేద్దాం. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Oct 12 2021, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అమితాబ్ బచ్చన్ ఈ పేరు వినగానే 79యేళ్ల వయసులోనూ ఉరకలెత్తే ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన డెడికేషన్ గుర్తుకువస్తుంది. ఇంత వయసులోనూ అంత యాక్టివ్ గా ఉండడానికి కారణమేంటా?అని అనుమానమూ వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అక్టోబర్ 11న 79యేళ్లు పూర్తి చేసుకున్న ఈ నటుడు తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అమితాబ్ మాట్లాడినా, నడిచినా, ఆయన మ్యానరిజం అన్నీ..జనాలు చాలా ఇష్టపడతారు. అయితే అమితాబ్ కొన్నిసార్లు తన ఇష్టాలు, అయిష్టాలను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. దాని ప్రకారం బిగ్ బీకి ఏమిష్టం.. రోజులో అతనేం తినడానికి ఇష్టపడతారు అనేది ఓ లుక్కేద్దాం. 

37

అక్టోబర్ 11న 79యేళ్లు పూర్తి చేసుకున్న ఈ నటుడు తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అమితాబ్ మాట్లాడినా, నడిచినా, ఆయన మ్యానరిజం అన్నీ..జనాలు చాలా ఇష్టపడతారు. అయితే అమితాబ్ కొన్నిసార్లు తన ఇష్టాలు, అయిష్టాలను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. దాని ప్రకారం బిగ్ బీకి ఏమిష్టం.. రోజులో అతనేం తినడానికి ఇష్టపడతారు అనేది ఓ లుక్కేద్దాం. 

47

చాట్ అంటే ఇష్టం
కెబిసి 12 ఎపిసోడ్‌లో, అమితాబ్ ఢిల్లీ చాట్ అంటే తనకు ఎంతిష్టమో చెప్పుకొచ్చారు. రక రకాల చాట్ లు దొరికే ఢిల్లీలోని మార్కెట్‌కి తను తరచుగా వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. వీటితో పాటు ఆ సమయంలో బెంగాలీ స్వీట్ హౌస్, బెంగాలీ మార్కెట్, న్యూఢిల్లీలోని చాట్‌ల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు.

57

టిఫిన్ : గులాబో-సితాబో షూటింగ్ సమయంలో అమితాబ్ లక్నోలో ఉన్నప్పుడు.. అక్కడి ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేశాడు. ఆ చెఫ్ మాట్లాడుతూ అమితాబ్ టిఫిన్ గా ఒక గ్లాసు పాలు, అండా బుర్జీ మాత్రమే తీసుకుంటారని.. ఇందులో మిరపకాయలు వేయడానికి ఇష్టపడరని తెలిపారు.

67

లంచ్ : అమితాబ్ కు షూటింగ్ లేని రోజుల్లో, హోటల్‌లో మధ్యాహ్న భోజనంలో రెండు-మూడు రోటీలు, పోపు పెట్టని సాదా పప్పు తింటారని, ఇంకా పచ్చి కూరగాయలు తింటారని.. అన్నం తినరని చెప్పుకొచ్చాడు. 

77

డిన్నర్ :  ఆ చెఫ్.. మాట్లాడుతూ నైట్ డిన్నర్ కి అమితాబ్ తీసుకునే ఫుడ్ చూస్తే ఆశ్చర్యపోతామన తెలిపాడు. బిగ్ బి సాధారణంగా సూప్ మాత్రమే తీసుకుంటాడు. దీంతోపాటు అప్పుడప్పుడు పనీర్ భుర్జీని కూడా తీసుకుంటాడని తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved