MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Krishna: ఆ మూవీ చూసి ముగ్గురు లెజెండ్స్ కి పిచ్చెక్కిపోయింది, చాలా మంది హీరోలు దెబ్బైపోయారు అంటూ కామెంట్స్

Krishna: ఆ మూవీ చూసి ముగ్గురు లెజెండ్స్ కి పిచ్చెక్కిపోయింది, చాలా మంది హీరోలు దెబ్బైపోయారు అంటూ కామెంట్స్

మహేష్ బాబు నటించిన ఒక సినిమాకి ముగ్గురు టాలీవుడ్ లెజెండ్స్ ప్రశంసలు కురిపించారు. ఆ మూవీలో ఒక్కో సీన్ పిచ్చెక్కిపోయేలా ఉంది అని అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి ? ఆ లెజెండ్స్ ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 01 2026, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Super Star Krishna
Image Credit : Asianet News

Super Star Krishna

సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు, పూరి కాంబోలో బిజినెస్ మాన్ మూవీ రూపొందింది. ఈ చిత్రం కూడా హిట్. ఈ మూవీలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ కి పోకిరిని మించేలా ప్రశంసలు దక్కాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముగ్గురు లెజెండ్స్ కురిపించిన ప్రశంసలు
Image Credit : Asianet News

ముగ్గురు లెజెండ్స్ కురిపించిన ప్రశంసలు

సినిమా మొత్తం మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మెన్స్ ఒక ప్రవాహంలా సాగిపోతుంది. ఈ మూవీలో ఎక్కువగా మహేష్ బాబు డైలాగులే సినిమా మొత్తం వినిపిస్తుంటాయి. ప్రతి ప్రేములో మహేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత టాలీవుడ్ కి చెందిన ముగ్గురు లెజెండ్స్ కురిపించిన ప్రశంసలు వైరల్ అయ్యాయి. ఆ ముగ్గురూ ఎవరూ దర్శకరత్న దాసరి నారాయణరావు, మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, అదే విధంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు.

Related Articles

Related image1
Konidela Sreeja జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఆమెకి అండగా నిలిచింది చిరంజీవి కాదు, ఆ వ్యక్తి ఎవరంటే
Related image2
Bellamkonda Sreenivas: సమంత నుంచి పూజా హెగ్డే వరకు.. తనకన్నా ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన హీరో
35
ప్రతి సీన్ పిచ్చెక్కిపోయేలా ఉంది
Image Credit : Pinterest

ప్రతి సీన్ పిచ్చెక్కిపోయేలా ఉంది

ఈ ముగ్గురూ బిజినెస్ మాన్ మూవీ చూసి ప్రశంసలు కురిపించారు. దాసరి నారాయణ రావు అయితే మూవీలో ప్రతి సీన్ పిచ్చెక్కిపోయేలా ఉంది అని అన్నారు. బ్రహ్మాజీతో మహేష్ బాబు.. నేను ఎలాగోలా బతికేయడానికి ముంబైకి రాలేదు అని చెప్పే సీన్ కి ఆడియన్స్ కి పిచ్చెక్కిపోయి ఉంటుంది అని దాసరి అన్నారు. పూరి జగన్నాధ్ మహేష్ బాబు క్యారెక్టర్ ని అంత బాగా రాసుకున్నారు.

45
దెబ్బైపోయారు
Image Credit : Youtube/ETV

దెబ్బైపోయారు

సినిమాలో 2 గంటల సేపు మహేష్ బాబే మాట్లాడుతూ ఉంటాడు. లుక్స్ ని, పెర్ఫార్మెన్స్ ని మహేష్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు అని దాసరి అన్నారు. సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశావు అని మహేష్ బాబుతో అన్నాను. ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారిది అని మహేష్ నాతో అన్నాడు. ఆయన చెప్పింది ప్రతిదీ చేశాను అని తెలిపాడు. డైరెక్టర్ ని గౌరవించే హీరోలు చాలా పెద్ద స్థాయికి వెళ్లారు. డైరెక్టర్ పై ఆధిపత్యం చలాయించాలి అని చూసిన వాళ్ళు దెబ్బైపోయారు అంటూ దాసరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

55
మహేష్ బాబు మాత్రమే చెప్పగలడు
Image Credit : our own

మహేష్ బాబు మాత్రమే చెప్పగలడు

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. బిజినెస్ మాన్ స్క్రిప్ట్ ని పూరి జగన్నాధ్ అద్భుతంగా రాశారు. మేయర్ ఎలక్షన్ జరిగే సీన్ అయితే సినిమాకి హైలైట్. పూరి రాసిన డైలాగులని మహేష్ బాబు మాత్రమే చెప్పగలడు అని నా ఫీలింగ్ అంటూ కృష్ణ ప్రశంసలు కురిపించారు. కృష్ణం రాజు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన నేచురల్ పెర్ఫార్మెన్స్ చిత్రాలలో బిజినెస్ మాన్ బెస్ట్ మూవీ. మహేష్ బాబు చాలా నేచురల్ గా చేశారు. ఇది డైరెక్టర్ సినిమా. దర్శకుడే రచయిత అయితే ఎలా ఉంటుందో పూరి జగన్నాధ్ నిరూపించారు అని కృష్ణంరాజు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Konidela Sreeja జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఆమెకి అండగా నిలిచింది చిరంజీవి కాదు, ఆ వ్యక్తి ఎవరంటే
Recommended image2
Bellamkonda Sreenivas: సమంత నుంచి పూజా హెగ్డే వరకు.. తనకన్నా ఏజ్ ఎక్కువున్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved