MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Konidela Sreeja జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఆమెకి అండగా నిలిచింది చిరంజీవి కాదు, ఆ వ్యక్తి ఎవరంటే

Konidela Sreeja జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఆమెకి అండగా నిలిచింది చిరంజీవి కాదు, ఆ వ్యక్తి ఎవరంటే

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆమె ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి గురించి మాట్లాడుతూ చిరంజీవి ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 29 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా రాణిస్తోంది. రాంచరణ్ పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేస్తున్నారు. అయితే శ్రీజ మాత్రం వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదట శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్రీజ మొదటి వివాహం
Image Credit : our own

శ్రీజ మొదటి వివాహం

ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది. విభేదాల కారణంగా అతడి నుంచి కూడా శ్రీజ విడిపోయింది. ప్రస్తుతం పిల్లలతో సింగిల్ గా ఉంటోంది. శ్రీజ మొదటి వివాహం చేసుకున్నప్పుడు మీడియాలో సంచలనం అయింది. ప్రేమ వివాహం చేసుకోవడం అంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో చిరంజీవి శ్రీజ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Related image1
Ram Charan తో ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్లు ఎంత మంది ఉన్నారో తెలుసా.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే
Related image2
Ram Charan: ఆల్రెడీ మహేష్ సినిమాతో దెబ్బ పడింది, రాంచరణ్ సినిమా కూడా ఫ్లాపై ఉంటే.. ఎలా తిట్టేవారో తెలుసా ?
35
చిరంజీవి తల్లి అంజనాదేవి
Image Credit : our own

చిరంజీవి తల్లి అంజనాదేవి

శ్రీజకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమెకి అండగా నిలిచిన వ్యక్తి గురించి చిరంజీవి మాట్లాడారు. తల్లిదండ్రులుగా చిరంజీవి, సురేఖ ఎలాగూ అండగా ఉంటారు. కానీ మరో వ్యక్తి కూడా ఆమె భరోసా ఇచ్చి అండగా నిలబడ్డారట. ఆ వ్యక్తి ఎవరో కాదు.. చిరంజీవి తల్లి అంజనాదేవి.

45
శ్రీజ జీవితంలో కొన్ని సమస్యలు
Image Credit : our own

శ్రీజ జీవితంలో కొన్ని సమస్యలు

చిరంజీవి మాట్లాడుతూ.. మా అమ్మ పాజిటివ్ నెస్ గురించి ఒక విషయం చెప్పాలి. నా చిన్న కూతరు శ్రీజ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అది వాస్తవం. ఆ టైంలో శ్రీజకి మా అమ్మ చాలా మంచి సలహాలు ఇచ్చి అండగా నిలిచింది. శ్రీజ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నాన్నమ్మ సలహా ఇస్తే ఎంతో ధైర్యంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది.

55
ఒక్కరి వల్ల నీ జీవితం ఇబ్బందులకు గురి కాకూడదు
Image Credit : social media

ఒక్కరి వల్ల నీ జీవితం ఇబ్బందులకు గురి కాకూడదు

ఒక్కరి వల్ల నీ జీవితం ఇబ్బందులకు గురి కాకూడదు. నీకంటూ జీవితం ఉంటుంది. దానిని కంటిన్యూ చేయు అని అమ్మ.. శ్రీజకు చెప్పింది అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆమె ఈ జనరేషన్ మహిళ కాదు. కానీ ఈ జనరేషన్ వాళ్లకు కూడా ఉపయోగపడే సలహాలని అమ్మ ఇస్తుంది అని చిరంజీవి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Ram Charan తో ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్లు ఎంత మంది ఉన్నారో తెలుసా.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే
Recommended image2
Ram Charan: ఆల్రెడీ మహేష్ సినిమాతో దెబ్బ పడింది, రాంచరణ్ సినిమా కూడా ఫ్లాపై ఉంటే.. ఎలా తిట్టేవారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved