- Home
- Entertainment
- Thaman To Act As A Hero : 22 ఏళ్ల తరువాత తెరపైకి హీరోగా తమన్, మ్యుూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అవుతాడా..?
Thaman To Act As A Hero : 22 ఏళ్ల తరువాత తెరపైకి హీరోగా తమన్, మ్యుూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అవుతాడా..?
Thaman To Act As A Hero: సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇది ఎంట్రీకాదు.. రీఎంట్రీ అని చెప్పాలి. గతంలో కూడా స్క్రీన్ పై కనిపించాడు తమన్.

ఇక తమన్ అయితే గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇక బాలయ్య కోసం తమన్ ఇచ్చిన బ్యక్ గ్రౌండ్ స్కోర్ కు స్పీకర్లు పగిలిపోయాయి. బాలయ్య పవర్ కు బ్యాక్ గ్రౌండ్ తోడయ్య వరకూ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక తమన్ మ్యానియా గట్టిగా నడుస్తుంది ఇక్కడ. ఈక్రమంలో తమన్ కు సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?
ఇక తమన్ అయితే గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇక బాలయ్య కోసం తమన్ ఇచ్చిన బ్యక్ గ్రౌండ్ స్కోర్ కు స్పీకర్లు పగిలిపోయాయి. బాలయ్య పవర్ కు బ్యాక్ గ్రౌండ్ తోడయ్య వరకూ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక తమన్ మ్యానియా గట్టిగా నడుస్తుంది ఇక్కడ. ఈక్రమంలో తమన్ కు సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?
Thaman
తమన్ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వెండితెరపై తమన్ కనిపించబోతున్నాడట. నిజానికి తమన్ కు స్క్రీన్ కొత్తేం కాదు. గతంలో శంకర్ డైరెక్షన్ లో బాయ్స్ సినిమాలో నటించాడు తమన్. సిద్దార్ధ్ తో కలిసి హీరోలలో ఒక హీరోగా నటించాడు. ఆతరువాత కూడా రెండు మూడు సినిమాల్లో క్యామియో రోల్స్ లో కనిపించిన తమన్.. మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం చూడాల్సిన స్టార్ డమ్ చూసేశాడు.
Also Read:రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్
ఇక త్వరలో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు అంటున్నారు. అయితే తమన్ నటించేది తెలుగులో కాదట. తమిళ్ సినిమాలో తమన్ నటించబోతున్నట్టు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరో అథర్వతో కలిసి తమన్ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మాత్రం చేయడం లేదట.
Also Read:సీనియర్ ఎన్టీఆర్ వాడిన కారు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎవరు సొంతం చేసుకున్నారు?
వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు తమన్. ఆయన ఖాతాలో ప్రభాస్- మారుతి కాంబో రాజాసాబ్, పవన్ కల్యాణ్- ఓజీ, బాలకృష్ణ-అఖండ-2లాంటి బడా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో హీరోగా నటించేందుకు తమన్‌కు టైమ్ సెట్ అవుతుందా అనేది కూడా ఇంకో చర్చ. నిజంగానే హీరోగా నటించబోతున్నాడా లేదా సోషల్ మీడియా వార్త మాత్రమేనా అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తే బాగుంటుంది.