MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ

Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ

ఫేమస్ కామెడీ ఫ్రాంచైజీ 'గోల్మాల్' ఐదో పార్ట్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు అనౌన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో స్టార్ కాస్ట్‌తో పాటు అక్షయ్ కుమార్ కూడా కనిపించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 15 2026, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 'గోల్మాల్' ఐదో పార్ట్‌
Image Credit : instagram

'గోల్మాల్' ఐదో పార్ట్‌

డైరెక్టర్ రోహిత్ శెట్టి తన కామెడీ ఫ్రాంచైజీ 'గోల్మాల్' ఐదో పార్ట్‌తో వచ్చేస్తున్నారు. రీసెంట్‌గా ముంబైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోహిత్ శెట్టి 'గోల్మాల్ 5'
Image Credit : instagram

రోహిత్ శెట్టి 'గోల్మాల్ 5'

రోహిత్ శెట్టి 'గోల్మాల్ 5'లో ఈసారి అక్షయ్ కుమార్ కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన బోల్డ్ లుక్‌లో కనిపిస్తారని టాక్. మీడియా కథనాల ప్రకారం, ఈ చిత్రంలో అక్షయ్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం.

36
తమన్నా భాటియా ఎంట్రీ
Image Credit : instagram

తమన్నా భాటియా ఎంట్రీ

వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, 'గోల్మాల్ 5'లో తమన్నా భాటియా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె అక్షయ్ కుమార్‌కు జోడీగా నటించనుందని చెబుతున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ 'ఎంటర్‌టైన్‌మెంట్' సినిమాలో కలిసి నటించారు.

46
దాదాపు 17 మంది స్టార్లు
Image Credit : instagram

దాదాపు 17 మంది స్టార్లు

రిపోర్ట్స్ ప్రకారం, 'గోల్మాల్ 5'లో దాదాపు 17 మంది స్టార్లు కనిపించనున్నారు. వారిలో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, తమన్నా భాటియా, ప్రియమణి, కరీనా కపూర్, సారా అలీ ఖాన్, కునాల్ ఖేమూ, అశ్విని కల్సేకర్, తుషార్ కపూర్, అర్షద్ వార్సీ, శ్రేయస్ తల్పడే, శర్మన్ జోషి, జానీ లీవర్, సంజయ్ మిశ్రా, ముఖేష్ తివారీ, మురళీ శర్మ, విజయ్ పాట్కర్ ఉన్నారు.

56
బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు
Image Credit : instagram

బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు

'గోల్మాల్' ఫ్రాంచైజీ 'గోల్మాల్: ఫన్ అన్‌లిమిటెడ్'తో మొదలైంది. 2006లో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది. 2008లో 'గోల్మాల్ రిటర్న్స్', 2010లో 'గోల్మాల్ 3', 2017లో 'గోల్మాల్ అగైన్' వచ్చాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధించాయి.

66
రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ కాంబినేషన్‌
Image Credit : instagram

రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ కాంబినేషన్‌

రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ 'జమీన్'తో పాటు 'గోల్మాల్' సిరీస్, 'సింగం' సిరీస్‌లలో కలిసి పనిచేశారు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ
Recommended image2
ఒక్కటి తప్ప అన్నీ హిట్లే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవి దగ్గరకు వెళితే రిజెక్ట్ చేశారు..ఆ కసితో తప్పు చేశాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved