MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఒక్కటి తప్ప అన్నీ హిట్లే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవి దగ్గరకు వెళితే రిజెక్ట్ చేశారు..ఆ కసితో తప్పు చేశాం

ఒక్కటి తప్ప అన్నీ హిట్లే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవి దగ్గరకు వెళితే రిజెక్ట్ చేశారు..ఆ కసితో తప్పు చేశాం

ఓ అగ్ర నిర్మాత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒక సినిమా చేశారు. చివరికి ఆ సినిమా డిజాస్టర్ అయింది. చిరంజీవి రిజెక్ట్ చేయడం వల్లే అలా జరిగింది అని ఆ నిర్మాత తెలిపారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు ? ఆ సినిమా ఏంటి ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 15 2026, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దిల్ రాజు సినిమాలు
Image Credit : Face Book/KChiranjeeviFans

దిల్ రాజు సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలో అగ్ర నిర్మాతగా దిల్ రాజు కూడా కొన్ని పేజీలు లిఖించుకున్నారు. పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలని దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికీ టాలీవుడ్ లో దిల్ రాజు అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్నారు. దిల్ రాజు గతంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఓవర్ కాన్ఫిడెన్స్ తో అలా చేశా
Image Credit : Dil Raju\Instagram

ఓవర్ కాన్ఫిడెన్స్ తో అలా చేశా

గతంలో చిరంజీవి గారు ఓ సినిమాని రిజెక్ట్ చేశారని, దీనితో తనలో కసి పెరిగి ఎలాగైనా అదే కథతో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. అప్పట్లో తనకు వరుస విజయాలు దక్కడం వల్ల కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అని దిల్ రాజు పేర్కొన్నారు.

35
చిరంజీవి రిజెక్ట్ చేశారు
Image Credit : Youtube/Dil Raju

చిరంజీవి రిజెక్ట్ చేశారు

ఆర్య నుంచి కొత్త బంగారు లోకం వరకు నాకు అన్నీ హిట్లే దక్కాయి. మధ్యలో మున్నా ఒక్కటే ఫ్లాప్. దీనితో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ టైంలో రాంచరణ్ తో సినిమా చేద్దామని ఓ కథ తీసుకుని వెళ్ళా. చిరంజీవి గారికి కథ వినిపించాం. బాగానే ఉందని అంటున్నారు కానీ సంతృప్తి చెందినట్లు అనిపించలేదు. చివరికి మగధీర తర్వాత రాంచరణ్ కి కథ కరెక్ట్ కాదు అని రిజెక్ట్ చేశారు.

45
ఆయనది 150 సినిమాల అనుభవం
Image Credit : Chiranjeevi\Twitter

ఆయనది 150 సినిమాల అనుభవం

ఆయన రిజెక్ట్ చేసిన కథ మరేదో కాదు జోష్ మూవీ. దీనితో చాలా డిస్ట్రబ్ అయ్యా. ఎలాగైనా ఈ కథతో హిట్ కొట్టాలని అనుకున్నా. దీనితో నాగచైతన్యతో ఆ సినిమా చేశాం. ఆ మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది. అప్పుడు అర్థమైంది.. చిరంజీవి గారిది 150 సినిమాలు చేసిన అనుభవం అని. అందుకే ఈ కథ వద్దు అన్నారు అంటూ దిల్ రాజు ప్రశంసలు కురిపించారు.

55
దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్ కాంబో
Image Credit : @GkParuchuri

దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్ కాంబో

ఈ విషయాల్ని దిల్ రాజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ ఆడియో లాంచ్ లో తెలిపారు. దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్ కాంబోలో పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ
Recommended image2
Arjun Das: ఆ గంభీరమైన గొంతు వెనుక ఇంత విషాదమా? ప్రేమలో విఫలమై కుంగిపోయిన ఓజీ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved