హానీమూన్‌ కోసం లారా ఇంటికి వెళ్ళిన టాలీవుడ్‌ హాట్‌ యాంకర్‌..!

First Published 3, Oct 2020, 7:32 PM

టాలీవుడ్‌లో అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత టెలివిజన్‌లో బాగా పాపులర్‌ అయిన యాంకర్‌ వింధ్యా మేడపాటి. ఈ అమ్మడు ప్రస్తుతం యాంకర్‌ రవితో కలిసి `నువ్వు రెడీ నేను రెడీ` అనే షోని నిర్వహిస్తున్నారు. వీరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.

ఈ హాట్‌ యాంకర్‌ స్టార్‌ స్పోర్ట్స్ తెలుగులో క్రికెట్‌ మ్యాచ్‌లకు కామెంటరీగా, యాంకర్‌గా, హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని దేశాల క్రికెటర్లతో మంచి పరిచయాలున్నాయి.

అయితే ఆ పరిచయాలను తన హానీమూన్‌కి వాడుకుందీ హాట్‌ భామ.

తాజాగా తన హానీ మూన్‌ కోసం విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్‌ లారా ఇంటికి వెళ్ళి అందరిని షాక్‌కి గురి చేసింది.

అక్కడికి వెళ్ళడానికి కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది. వింధ్యా.. విశాల్‌ కుమార్‌ని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు వింధ్యా మేడపాటి, యాంకర్‌ రవి కలిసి హోస్ట్ లుగా వ్యవహరిస్తున్న `నువ్వు రెడీ నేను రెడీ` షో ఆగస్ట్ 20న ప్రారంభమైంది.

ఈ సందర్భంగా క్రికెటర్లు బ్రియాన్‌ లారా, భారత బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.. ఈ షోకి, వింధ్యాకి విశెష్‌ తెలియజేయడం విశేషం.

రవి, వింధ్యా వ్యాఖ్యాతలుగా వ్యవహరించడంతో ఈ షోకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ షో ఈటీవీలో ప్రసారమయ్యే షోస్‌లో ప్రముఖంగా రాణిస్తుంది.

ముఖ్యంగా రవి, వింధ్యా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.

మరోవైపు నటిగా, యాంకర్‌గా టెలివిజన్‌ని ఓ ఊపు ఊపుతోంది వింధ్యా.

అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.

స్పాంటీనియస్‌ యాంకరింగ్‌తోపాటు హాట్‌ ఫోటోలతోనూ కనువిందు చేస్తుందీ భామ.

వింధ్యా గ్లామర్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది.

వింధ్యా గ్లామర్‌ ఫోటోలు చూసేందుకు నెటిజన్లు క్యూ కడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఆమె పోస్ట్ లకు లక్షల్లో వ్యూస్‌ వస్తుంటాయి.

గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంటాయి.

loader