హీరోయిన్లని మించిన అందాలతో సెగలు రేపుతున్న తెలుగు యాంకర్‌ మంజుష.. కాంట్రవర్సిలన్నీ పటాపంచల్‌

First Published Mar 1, 2021, 2:07 PM IST

యాంకర్‌ మంజుష అందాల విందు గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్‌లకు మించిన అందం ఆమె సొంతం. హాట్‌ లుక్‌లో సెక్సీ పోజులిస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుందీ బ్యూటీ. తాజాగా ఈ భామ పంచుకున్న ఫోటోలు చూస్తుంటే హీరోయిన్‌ ప్రయత్నాలు ప్రారంభించినట్టే కనిపిస్తుంది. అందాల విషయంలో స్టార్‌ హీరోయిన్లని మించిపోయేలా ఉందీ హాట్‌ పాప.