తాప్సీ హాట్ ఫొటో షూట్... అందరి దృష్టీ థైస్ మీదే

First Published 21, May 2020, 1:59 PM

కరోనా వైరస్ కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించటంతో  సినీ సెలబ్రిటీలు సరికొత్త కార్యకలాపాలతో తమ ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రెటీలు వంటలు, ఇంట్లో పనులు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ ఫ్యాన్స్ కు చూపిస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించిన తాప్సీ పన్ను మాత్రం తన చిన్ననాటి ఫోటో లను, అలాగే తన ఫోటో షూట్ కి సంబంధించిన చిత్రాలను కూడా ఎడిట్ చేసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలకు అయితే ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

తాజాగా ఇన్ స్టాలో తాప్సీ కొత్త లుక్ రివీలై ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది. సింపుల్ వైట్ టాప్.. బ్లూ డెనిమ్.. థై సొగసుని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.

తాప్సీ నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా కనిపిస్తోంది ఈ ఫోటోలో అంటున్నారు అంతా. తాము కూడా అలా ఉండాలని కొందరు అమ్మాయిలు ట్రై చేసి తాప్సీని ట్యాగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం  తాప్సీ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ `హసీన్ దిల్రూబా`. ``ఆడది అబల కాదు.. ఆది పరాశక్తి! అనే కాన్సెప్టును ఎంచుకునే ఈ సినిమాని తీస్తున్నారని ప్రచారమవుతోంది.

అంతే కాదు తాప్సీ రైటింగ్ హెర్ వోన్ స్క్రిప్ట్! అంటూ కథనాన్ని ఈ కవర్ స్టోరీలో ప్రచురిస్తున్నారట. ఆ ఫొటోలు వదిలి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అద్దంలో చూస్తూ లిప్ స్టిక్ ని అద్దుతోంది. ఇదో డిజైనర్ కాన్సెప్ట్ అంటూ తాప్సీ చెబుతోంది. ఈ కాన్సెప్టు మిగతా హీరోయిన్స్ ఫాలో అయినా ఆశ్చర్యం లేనంతగా పాపులర్ అవుతోంది.

``లాక్ డౌన్ లో ఉన్నప్పుడు.. అది కూడా మీ స్టైలిష్ట్ .. ఫోటోగ్రాఫర్.. కాన్సెప్ట్ డిజైనర్.. ఫోటో ఎడిటర్.. ఆర్ట్ డైరెక్టర్.. ఇలా అందరూ ఒకటిగా ఉన్నప్పుడు ఇలాంటిది సాధ్యం`` అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది.

ఇంతమంది కృషితో ఇంత అందమైన ఫొటో సాధ్యైమైందట. ప్రఖ్యాత మ్యాన్స్ వరల్డ్ ఇండియా కవర్ పేజీ కోసం తాప్సీ ఇలా ఫోజులిచ్చింది.

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన తాప్సీ డ్రీం కు బ్రేకులు పడ్డట్లే ఉందట. ఎందుకంటే ఈ  డిల్లీ బ్యూటీ.. ఫ్యూచర్ సినిమాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ కల ఈ ఏడాది తీర్చేసుకోవాలని అనుకుందట.

లాక్ డౌన్ లో  ఇంట్లో ఉండి అమ్మడు ఏం చేయట్లేదట.. కానీ షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నాను అంటుందట ఈ బ్యూటీ.

మరొక ఫోటోలో తాను తన బాల్కనీ లో కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ కాఫీ ఆస్వాదిస్తూ పేపర్ చదువుతూ కనిపించింది.

అలాగే తన స్కూలు రోజుల్లో తాను ప్రతిరోజు జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించేదాన్ని అని తెలిపి... ఒక పాత ఫోటో ని కూడా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

నేను ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. ఈ ఫోటో తీసినప్పుడు కూడా 'నేను గట్టిగా కోరుకుంటే నిజంగానే జరిగేందేటి' అంటూ ఆలోచిస్తున్నాను.

ఇప్పటికే  రిలీజైన ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. తాప్సీ పన్ను- విక్రాంత్ మాస్సే నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రమిది. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు.

మర్డర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇందులో లేడీ ఓరియెంటెడ్ యాంగిల్ స్పష్టంగా కనిపిస్తోంది. 18 సెప్టెంబర్ 2020న రిలీజవుతుందని ప్రకటించినా ప్రస్తుత లాక్ డౌన్  వల్ల ఆలస్యం కానుంది.

అతి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ గా తాప్సీ పేరు బాలీవుడ్ లో మార్మోగింది. హిందీ పరిశ్రమలోనే హాటెస్ట్ పెర్ఫామర్ గా పాపులరయ్యింది.

పింక్- నామ్ షబానా- మన్మార్జియాన్- బేబి .. ఇలా అన్నీ ప్రయోగాలే. ఒకదానితో ఒకటి సంబంధం లేని కథల్ని ఎంచుకుని నటిగా తనని తాను ఎలివేట్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ డేరింగ్ కాన్సెప్ట్ లు తాప్సీ ఇమేజ్ ని పెంచాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాయ్స్ లాకర్ రూమ్’ వివాదంపై హీరోయిన్ తాప్సీ స్పందించింది. ఏదైనా బోల్డ్ గా సమాధానం చెప్పే తాప్సీ తాజాగా స్కూలు విద్యార్థుల చాటింగ్స్ తనకు పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘నేనే కాదు.. అలాంటి చాట్స్ చూసి ఎవ్వరూ ఆశ్చర్యపోరు.. అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడుకోవడం..చర్చలు పెట్టడం కొత్తేమీ కాదు.. ఎప్పట్నుంచో ఉన్నదే.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇదంతా బయటకొచ్చింది. జనాలు ఇంత అతిగా రియాక్డ్ అవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’ అని తాప్సి ఢిల్లీ బాయ్స్ లాకర్ రూమ్ చాటింగ్ ను లైట్ తీసుకుంది.

అబ్బాయిలు అమ్మాయిల్ని చూసే విధానం మారేంత వరకు ఇలాంటివి సమాజంలో జరుగుతూనే ఉంటాయని .. సినిమాలు కూడా విద్యార్థులను చెడగొడుతున్నాయని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించిన తాప్సీ పన్ను మాత్రం తన చిన్ననాటి ఫోటో లను, అలాగే తన ఫోటో షూట్ కి సంబంధించిన చిత్రాలను కూడా ఎడిట్ చేసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంది.

loader