15ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడతానని అనుకోలేదు

First Published 19, Nov 2020, 10:06 PM

18ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకుంది సుస్మితా సేన్. మోడల్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ చూసిన సుష్మిత నటిగా అంత సక్సెస్ కాలేదు. ఆమెలా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటాలు గెలిచిన ఐశ్వర్య, ప్రియాంక చోప్రా బాలీవుడ్ ని ఏలారు.

సుస్మితా అనేక సినిమాలలో నటించినా స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. సుస్మితా వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదొర్కొన్నారు.

కెరీర్ లో చాలా మంది వ్యాపారవేత్తలు, నిర్మాతలు, క్రికెటర్స్ తో ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. సుస్మిత డేటింగ్ చేసిన లిస్ట్ లో క్రికెటర్ వసీమ్ అక్రమ్, అనిల్ అంబానీ వంటివారు ఉన్నారు.

ప్రస్తుతం సుస్మిత మోడల్ అయిన రోహమన్ షాల్ తో డేటింగ్ చేస్తున్నారు. వీరి బంధాన్ని వీరు అధికారికం చేయడం జరిగింది. సుస్మిత రోహమన్ తో డేటింగ్ చేస్తున్నట్లు, అతనితో రిలేషన్ తో ఉన్నట్లు ఓపెన్ గా చెప్పడం జరిగింది.

రోహమన్ తో డేటింగ్ పై మరోమారు ఓపెన్ అయ్యారు సుస్మితా సేన్. అసలు రోహమన్ కి తనకు మధ్య బంధం ఎలా కుదిరిందో ఆమె తెలియజేశారు.

కొన్నాళ్ల క్రితం రోహమన్ ఇంస్టాగ్రామ్ లో సుస్మితా సేన్ కి మెస్సేజ్ చేశారట. సుస్మిత అతని మెస్సేజ్ కి రిప్లై ఇచ్చారట. అప్పటి నుండి ఒకరికి ఒకరు సందేశాలు పంపుకున్నారట. అలా వీరి రిలేషన్ చిన్నగా బలపడిందట.

పెళ్ళికి దూరంగా ఉన్న సుస్మిత 2000లో రీనీ అనే ఓ అమ్మాయిని, 2010లో అలీషా అనే మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఈ ఆడపిల్లలిద్దరూ ప్రస్తుతం ఆమె సంరక్షణలో పెరుగుతున్నారు.

ఇక సుస్మిత డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సుస్మిత ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్  ఆర్య డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.