MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్

ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా 31వ రోజున హౌస్ లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. టాస్కుల్లో వెనుకబడిపోయే చరణ్ ఈసారి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముకేశ్ తో తన లవ్ ట్రాక్ గురించి వర్షిణి ఎమోషనల్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2026, 11:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ హౌస్ లో 31వ రోజు వర్షిణి, అపూర్వ కేంద్రంగా కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా వర్షిణి.. త్రిగుణ్ తో తన మనసులో ఉన్న బాధని, పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంది. తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. చిన్నప్పటి నుంచి నేను అమ్మతోనే ఉన్నాను. నాన్న నాకు అందుబాటులో లేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అందుకే ముకేశ్ అంటే ఇష్టం
Image Credit : Asianet News

అందుకే ముకేశ్ అంటే ఇష్టం

నాన్న చేయి పట్టుకునే అవకాశం నాకు రాలేదు. చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ నాలో ఒక వాల్కనో లాగా ఉంది. అందుకే ముకేశ్ కి దగ్గరయ్యా. చూసే వాళ్లకు ముకేశ్ తో నేను లవ్ ట్రాక్ నడుపుతున్నాను అని అనిపించవచ్చు. చిన్నప్పటి నుంచి తండ్రి అందుబాటులో లేకపోవడం వల్ల ముకేశ్ చేయి పట్టుకుంటే నాలోని భయం తాగుతున్న ఫీలింగ్ ఉంటుంది. ముకేశ్ తో నాకున్నది ఎమోషనల్ ఫీలింగ్. ముకేశే ఎందుకు అంటే.. నేను ఏం చెప్పినా ఓపిగ్గా వింటాడు. అందుకే దగ్గరయ్యా అని వర్షిణి పేర్కొంది.

34
విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Image Credit : Asianet News

విరక్తి పుట్టించే కంటెస్టెంట్

ఇంతలో అపూర్వ గురించి దేబ్జానీ, వంశీ మధ్య చర్చ జరిగింది. దేబ్జానీ అపూర్వని ఇమిటేట్ చేస్తూ సెటైర్లు వేసింది. ఆమె గొడవ పెట్టుకునేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చేసి చూపించింది. వంశీ రియాక్ట్ అవుతూ.. హౌస్ లో ఎవరో ఒకరు విరక్తి పుట్టించే క్యాండిడేట్ ఉండాలి. అందుకే ప్రతి సీజన్ లో అపూర్వ లాంటి వాళ్ళని పంపుతుంటారు అని తెలిపారు.

44
చరణ్, అపూర్వ విజయం
Image Credit : Asianet News

చరణ్, అపూర్వ విజయం

డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి తీసుకునే వెళ్లే టాస్క్ లని బిగ్ బాస్ ప్రారంభించారు. ఇందులో భాగంగా డేంజర్ జోన్ లో ఉన్న వారిని జంటలుగా డివైడ్ అవ్వమని తెలిపారు. త్రిగుణ - అమన్, నరేష్ - రామ్ ప్రసాద్, చరణ్ - అపూర్వ, ఝాన్సీ - ముకేశ్ , రోహిత్ - షాలిని జంటలుగా ఏర్పడ్డారు, స్టార్ట్ స్టార్ సూపర్ స్టార్ అనే టాస్క్ ని బిగ్ బాస్ వీళ్లకు ఇచ్చారు. స్టార్ సింబల్ వచ్చేలా ఒక అమరిక చేయాలి. ఈ టాస్క్ ని ముందుగా చరణ్, అపూర్వ ఫినిష్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. సెకండ్ ప్లేస్ లో త్రిగుణ్, అమన్.. 3వ స్థానంలో ఝాన్సీ, ముకేశ్.. నాల్గవ స్థానంలో నరేష్, రామ్ ప్రసాద్.. చివరి స్థానంలో షాలిని, రోహిత్ నిలిచారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image2
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Recommended image3
Loyola College: చెన్నై లయోలా కాలేజీలో చదివిన మన టాప్ హీరోలు వీళ్లే.. లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!
Related Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved