MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Surekha Vani: తనకంటే చిన్నోడితో సురేఖ వాణి ప్రేమ.. త్వరలో పెళ్లి చేసుకోబోతోందా? నిజమెంత?

Surekha Vani: తనకంటే చిన్నోడితో సురేఖ వాణి ప్రేమ.. త్వరలో పెళ్లి చేసుకోబోతోందా? నిజమెంత?

Surekha Vani: సోషల్ మీడియాలో ఎప్పడూ వార్తల్లో నిలుస్తుంటుంది నటి సురేఖవాణి. ఈమధ్య కాలంలో ఆమెపై చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ ఓ యువకుడితో సురేఖవాణి ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలో సురేఖ ఏమని స్పందించారంటే?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 07 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ నటిగా గుర్తింపు..
Image Credit : our own

టాలీవుడ్ నటిగా గుర్తింపు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బొమ్మరిల్లు', 'రెడీ', 'దుబాయ్ శీను' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన ప్రముఖ నటి సురేఖా వాణి. తెరపై సాంప్రదాయమైన వదిన, అక్క లేదా అమ్మ పాత్రల్లో అలరించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం ఎంతో ట్రెండీగా, మోడ్రన్‌గా ఉంటూ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమెకు సంబంధించి వైరల్ అవుతున్న పోస్టులు, వార్తలపై అనేక చర్చలు నడుస్తున్నాయి.

Surekhavani ki malii pelli aindhi anatlu social media lo videos and photos viral avthunnai. Indhulo yentha nijam undho chudali. Social media lo ame paina Rumours ravadam idhemi kotha kadhu. Yeppudu yedhoka rumour nadusthunte untundhi. Chudali ippudu dhini paina kuda ame ela respond avvatho

— Swaasthi (@swaasthii) November 7, 2026

తనకంటే చిన్నవాడితో సురేఖ ప్రేమ..?

రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో సురేఖ తనకంటే చిన్నవాడిలా కనిపిస్తున్న యువకుడితో క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించింది. అయితే ఈ పోస్ట్ ను సురేఖ వాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆతర్వాత డిలెట్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఆమె అతనితో డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటుందని అంటున్నారు. ఈ విషయంపై సురేఖ వాణి స్పందించింది. పోస్ట్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ... సోషల్ మీడియా జనాలకు మాత్రం ఓ వార్నింగ్ ఇచ్చింది.

Actress Surekha Vani, reportedly 49, is making headlines over her alleged relationship with a young guy.

Despite having a 25-year-old daughter, she has reportedly shared romantic moments with him on Instagram before deleting the video.

Age-gap relationships and personal choices are once again sparking debate on social media.

— KR!SH (@Krish_RC_) November 6, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సురేఖ వాణి క్లారిటీ..
Image Credit : our own

సురేఖ వాణి క్లారిటీ..

అయితే సురేఖ వాణి ఫోటోలకు సంబంధించిన చక్కర్లు కొడుతున్న ఆ పర్సనల్ వీడియో డీప్ ఫేక్ అనే అనుమానాలు కూడా పలువరు వ్యక్త పరిచారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో గట్టిగా డిస్కర్షన్ జరిగింది. అయితే, తాజాగా ఈ పర్సనల్ వీడియోపై నటి సురేఖ వాణి క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు సురేఖ వాణి.

"నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. నా ప్రేవేట్, పర్సనల్ విషయాలు నా కన్సెంట్ లేకుండా బయటకు వచ్చాయి. ఆ వీడియోలను షేర్ చేయొద్దని, పోస్ట్ చేయొద్దని మీమ్ పేజెస్, మీడియా, ప్రెస్, యూట్యూబ్ ఛానెల్స్ అందరిని కోరుతున్నాను. నా ప్రైవేట్ కంటెంట్‌ను ఎవరైనా షేర్ చేసినట్లు తెలిస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటా" అని సురేఖ వాణి వార్నింగ్ ఇచ్చారు.

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

34
రెండో పెళ్లిపై గతంలో స్పందించిన నటి
Image Credit : our own

రెండో పెళ్లిపై గతంలో స్పందించిన నటి

గత కొంతకాలంగా సురేఖా వాణి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. భర్త మరణం తర్వాత ఆమె ఒంటరిగానే తన కుమార్తె సుప్రీతను పెంచి పెద్ద చేశారు. అయితే, ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి.ఇటీవల వీటిపై సురేఖా వాణి స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. "నాకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలు లేదు. ఒకవేళ ఆ ఆలోచనే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఆగాల్సిన అవసరం ఉండేది కాదు. నా కుమార్తెకు పెళ్లి చేయాల్సిన వయసొచ్చింది. మీడియాలోనే నాకు ఎన్నోసార్లు పెళ్లి చేసేశారు" అని నవ్వుతూ రూమర్స్‌కు పుల్‌స్టాప్ పెట్టారు.

44
వైరల్ పోస్టులు – నెగెటివ్ ట్రోలింగ్
Image Credit : our own

వైరల్ పోస్టులు – నెగెటివ్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో సురేఖా వాణి తన కుమార్తె సుప్రీతతో కలిసి విహారయాత్రలు చేస్తున్న ఫోటోలు, గ్లామరస్ రీల్స్ షేర్ చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ ఫోటోలు నెటిజన్ల మధ్య తీవ్రమైన ట్రోలింగ్‌కు కారణమవుతుంటాయి. ఈ ట్రోల్స్ పై ఎప్పటికప్పుడు సురేఖ, ఆమె కూతురు స్పందిస్తూనే ఉన్నారు. "ప్రారంభంలో ఇలాంటి అసత్య ప్రచారాలు, నెగెటివ్ కామెంట్స్ చూసి చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాను. నేను ఎలా ఉండాలి, ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలి అనేది నా వ్యక్తిగత ఇష్టం. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ బతికితే జీవితం కష్టమవుతుంది" అని తేల్చి చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
134
INDIND
(12.0 ov)45/3
IND need 90 runs in 210 balls
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan : రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను మోసం చేయబోయిన భద్రావతి.. చివరి నిమిషంలో అడ్డుకున్న రామరాజు
Recommended image3
Chiru-Balakrishna: పనిగట్టుకొని చిరంజీవి రికార్డుని లేపేసిన బాలయ్య.. థియేటర్లో దంచుడే దంచుడు
Related Stories
Recommended image1
Midnight Sun: ప్రపంచంలో సూర్యుడే అస్తమించని 5 దేశాలు.. అద్భుతమైన ప్రదేశాలు..
Recommended image2
Parrots: చిలుకకు రామచిలుక అనే పేరు ఎలా వచ్చింది? అవి మనుషుల్లా ఎలా మాట్లాడగలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved