`అనామిక`గా మారిన శృంగార తార సన్నీలియోన్.. లాక్‌ని బ్రేక్ చేసిందిగా!
First Published Dec 21, 2020, 10:16 PM IST
హిందీ చిత్ర పరిశ్రమలో శృంగార తారగా పేరు తెచ్చుకుంది సన్నీలియోన్. పోర్న్ సినిమాలతో పాపులర్ అయిన ఈ సెక్సీ బ్యూటీ వాటికి ఫుల్స్టాప్ పెట్టి నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. కొత్త సినిమాని ఓపెన్ చేసుకుంది. ఆయా ఫోటోలను పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సన్నీలియోన్ పోర్స్ చిత్రాల నేమ్‌ని చెరిపేసుకుని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా నటిగా అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా ఓ కొత్త సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సన్నీలియోన్.

బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వంలో `అనామిక` అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాని సోమవారం ప్రారంభించుకుంది. సన్నీలియోన్‌పై క్లాప్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ భట్. ఆయనతో దిగిన ఫోటోని పంచుకుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?