MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పాన్ ఇండియా విలన్ గా సునిల్, ఏ భాషలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?

పాన్ ఇండియా విలన్ గా సునిల్, ఏ భాషలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?

స్టార్ కమెడియన్ కమ్ హీరో సునిల్ టాలీవుడ్ ను వదిలేశాడా..? పాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయ్యాడా..?  స్టార్ హీరో, కమెడియన్ కాస్త విలన్ గా మారాడా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 20 2024, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Actor Sunil

Actor Sunil

కమెడియన్‌గా కడుపుబ్బా నవ్వించిన సునిల్.. విలన్ గా భయపెట్టడానికి ఫిక్స్ అయ్యాడు. వరుసగా అలాంటి పాత్రలే చేస్తూ.. తన రూట్ కంప్లీట్ గా మార్చేశాడు. కమెడియన్ గా తనలోటాలెంట్ చూపించిన సనిల్..  సడన్‌గా తనలో విలనిజం చూపించేందుకు రెడీ అయ్యారు. అయితే తన విలనిజం అంతా మనదగ్గర కాకుండా.. ఇతర భాషల్లో చూపిస్తున్నాడు. 

ప్రభాస్ మూవీ నుంచి తీసేశారు..? స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం, ఎవరు ఆ బ్యూటీ..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Actor Sunil

Actor Sunil

టాలీవుడ్‌ మేకర్స్ కు కాని.. టాలీవుడ్ ఆడియన్స్ కు కాని  సునీల్‌ కమెడియన్ గానే తెలుసు.. అటువంటిది ఈ స్టార్ నటుడు  విలన్‌గా వేస్తే.. యాక్సప్ట్ చేస్తారో లేదో తెలియదు. అందుకే మన మేకర్స్.. సునిల్ ను విలన్ గా తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. అందుకే ఆయనకు  ఇతర భాషల నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళ్‌లో స్టార్ హీరోల సినిమాల్లోనూ విలన్‌గా నటించి మెప్పించారు సునీల్‌.

రామ్ చరణ్ ను కాదని అల్లు అర్జున్ కు హిట్ సినిమా కథను ఇచ్చిన చిరంజీవి.. కారణం ఇదే..?

35

టాలీవుడ్ లో ఆఫర్లు లేవు..తమిళ  ఇండస్ట్రీ వెంట పడి ఆఫర్లు ఇస్తోంది. రజినీకాంత్ జైలర్ లో కూడా అద్భుతమైన పాత్ర చేశాడు సునిల్.  దాంతో అక్కడ ఎక్కువ సినిమాలు కమిట్ అవుతున్నాడు సునిల్. త్వరలో చెన్నైకి మకాం మార్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. ఇక తమిళంలో మంచి  పేరు రావటంతో మలయాళ సినిమా నుంచి కూడా  పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారట మేకర్స్. తాజాగా సునిల్  మలయాళ స్టార్ హీరో  మమ్ముట్టి సినిమాతో విలన్‌గా నటిస్తున్నాడు. 

ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

45
Sunil

Sunil

ఈ సినిమా ద్వారా సునిల్  మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టర్బో టైటిల్ తో..  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో మలయాళ ప్రేక్షకుల మనసు గెలిచాడు సునిల్. ఇక అటు కన్నడ ఇండస్ట్రీ  నుంచి కూడా సునిల్ కు ఆహ్వానం పలుకుతున్నారు. అక్కడ తాజాగా స్టార్ హీరో తో చేసే అవకాశం వచ్చింది.  సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న మ్యాక్స్‌ సినిమాతో కన్నడ ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు సునిల్. 

భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

55
Actor Sunil

Actor Sunil

ఈ రకంగా సునిల్ వరుసగా సౌత్ ఇండియాన్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు. పాన్ ఇండియా యాక్టర్ అనడం కంటే.. పాన్ ఇండియా విలన్ అయ్యాడు అని అనుకోవచ్చు. ఇక ముందు ముందు తెలుగులో కంటే.. ఇతర సౌత్ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట సునిల్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved