MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సందీప్ కిషన్ కు ఆ అనారోగ్య సమస్య, షూటింగ్ లో అంత ప్రాబ్లమ్ అయ్యిందా..? షాకింగ్ న్యూస్..

సందీప్ కిషన్ కు ఆ అనారోగ్య సమస్య, షూటింగ్ లో అంత ప్రాబ్లమ్ అయ్యిందా..? షాకింగ్ న్యూస్..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కు హెల్త్ ప్రాబ్లమ్ ఉందా..? షూటింగ్ లో కొన్ని సీన్లు చేయాలంటే ఆయనకు ఇబ్బందులు తప్పవా..?  సందీప్ స్వయంగా వెల్లడించిన ఆ సమస్య ఏంటి..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 25 2024, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్‌ యంగ్ స్టార్స్ లో సందీప్ కిషన్ ఒకరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో కూడా సందీప్ ఉన్నాడు. కాని ఈ యంగ్ హీరోకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్నిసినిమాలు చేసినా..మరెన్నో ప్రయోగాలు చేసినా.. సందీప్ కిషన్ హిట్ అందుకోలేకపోతున్నాడు. అయితా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం మాత్రం ఆపడం లేదు.  జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. 

రాజమౌళి రాక్షసుడు అని కామెంట్ చేసిన హీరో ఎవరు..? అంత మాట ఎందుకు అన్నాడు..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే తన సినిమాలను మాత్రమే నమ్ముకోకుండా.. ఒక వైపు సోలో హీరోగా చేస్తూనే  మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్నస్పెషల్ రోల్స్ చేస్తూ.. సందడి చేస్తున్నాడు సందీప్. అంతే కాదు ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయిన సందీప్.. అందులో కూడా దూసుకుపోతున్నాడు. వివాహబోజనంభు అంటూ రెస్టారెంట్లు ఓపెన్ చేసి.. ఓన్ గా బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ చివరిగా నటించిన సినిమా ఊరు పేరు బైరవకోన. ఈసినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

మహేష్ బాబు పిల్లల ఆపరేషన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాడో తెలుసా..?

36

అయితే సందీప్ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. గతంలో ధనుష్ తో పాటు  కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటించాడు సందీప్ కిషన్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మళ్ళీ మరో సినిమా రాబోతోంది. ఆసినిమా మరేదో కాదు రాయన్. ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో  సందీప్ కిషన్  కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే మూవీ పనులన్నీ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.  రాయన్ జులై 26న తమిళంతో పాటు  తో పాటు తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

శ్రీ నవల్ కిషోరీ : ఇలా కూడా ఫేమస్ అవుతారా..?

46
sundeep kishan

sundeep kishan

ఇక ఈమూవీ  ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్. మరీ ముఖ్యంగా రాయన్ తెలుగు ప్రమోషన్ల బాద్యత సందీప్ తీసుకున్నాడు. ఈక్రమంలోనే  హైదరాబాద్ లో రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ లో మాట్లాడిన సందీప్ కిషన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. తన గురించి ఎవరికీ తెలియని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నాడు సందీప్ కిషన్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

56

రాయన్ షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాలను గురించి మాట్లాడాడు సందీప్ కిషన్. ఆయన మాట్లాడుతూ.. ఒక రోజు షూటింగ్ మొత్తం పొగ, డస్ట్ తో ఉన్న సీన్స్ చేయాలి. నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. దాని వల్ల అసలు ఊపిరి ఆడలేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని చూసి మా వాళ్లు అంబులెన్స్ ను పిలుద్దామన్నారు. కానీ నేను అక్కర్లేదని చెప్పి బయటకు వెళ్లిపోయాను. అన్నారు. 
 

66

అలా ఒక పది నిముషాలు రెస్ట్ తీసుకొని, గాలి పీల్చుకొని మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యాను.. అన్నారు. అలా సందీప్ కిషన్ కు ఉన్న ఈ అనారోగ్య సమస్య గురించి ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యారు సందీప్ కిషన్. ఇక రాయన్ సినిమా షూట్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సీన్స్ లో గాయాలు కూడా అయ్యాయి అని అన్నారు సందీప్ కిషన్.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved