MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు పిల్లల ఆపరేషన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాడో తెలుసా..?

మహేష్ బాబు పిల్లల ఆపరేషన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాడో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు... కోట్ల సంపాదనతో పాటు.. సమాజసేవ  కూడా చేస్తూ..తన మంచి మనసును చాటుకుంటున్నాడు. అయితే ఆయన ఏడాదికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆపరేషన్లు చేయిస్తున్నాడో తెలుసా..? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 25 2024, 07:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని తీసుకుని హీరోగా ఎదిగారు మహేష్ బాబు. టాలీవుడ్ సూపర్ స్టార్ గా..లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు.  ప్లాప్ లు పడ్డప్పుడు భయపడకుండా.. హిట్లు వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా.. ఎప్పుడూ ఒకేలా ఉంటాడు సూపర్ స్టార్. గెలుపోటములను ఒకేలా తీసుకుంటాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

50 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్న మహేష్ బాబు.. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తున్నాడు. కుర్రాళ్ళు కుళ్లుకునేలా ఫిట్ నెస్ ను, గ్లామర్ ను కొనసాగిస్తూ.. అమ్మాయిల మనసుల్లో ప్రిన్స్ లా.. కలల రాకుమారుడిలా మారిపోయాడు మహేష్ బాబు. ఎంత మంది యంగ్స్ స్టార్స్ వచ్చినా.. మహేష్ క్రేజ్.. ఏమాత్రం తగ్గడం లేదు. 

35

ఇక ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే సూపర్ స్టార్.. సినిమాలతో పాటు.. ఎక్కువగా యాడ్స్ కూడా చేస్తుంటారు. సినిమాకు 50 కోట్లకు పైగానే తీసుకుంటున్న మహేష్.. పెద్ద పెద్ద బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. యాడ్ కు 10 కోట్ల పైనే వసూలు చేస్తున్నాడట. ఇలా వందల కోట్లు కూడబెట్టుకుంటున్న మహేష్ బాబు.. ఆ డబ్బులో కొంత భాగం చిన్నారులకు ప్రాణం పోయడానికి ఉపయోగిస్తున్నారు.

45

అవును మహేష్ బాబు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇప్పటికే 1000కి పైగా ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో వెలుగు నింపాడు. ఇక ఆ అపరేషన్ల కోసం మహేష్ బాబు ఏకంగా ఏడాదికి ...20 నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నార‌ట‌. తన వార్షిక ఆదాయంలో 30 శాతం చిన్నారులను బ్రతికించడానికి ఉపయోగిస్తున్నాడట. 

55

ఇక మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈసినిమాకోసం మూడేళ్లకు పైగా మహేష్ కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమా అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్ మూవీ అని తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Recommended image2
Viral Song: 174 కోట్ల వ్యూస్, 7 కోట్ల లైక్ లు, ఇండియాలో ఈ సౌత్ సాంగ్ ను కొట్టేపాట రావడం కష్టమే..
Recommended image3
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved