MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీ నవల్ కిషోరీ : ఇలా కూడా ఫేమస్ అవుతారా..?

శ్రీ నవల్ కిషోరీ : ఇలా కూడా ఫేమస్ అవుతారా..?

కొత్తగా ఆలోచిస్తేనే సోషల్ మీడియాలో స్టార్స్అవ్వచ్చు అని నిరూపించింది శ్రీ నవల్ కిషోరీ.  ఇలా కూడా పాపులర్ అవ్వచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఆమె ఏం చేస్తోంది.. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 25 2024, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సోషల్ మీడియలో అయినా, యూట్యూబ్ వీడియోస్ లో అయినా.. ఇన్ స్టా అకౌంట్ లో అయినా.. రీల్స్ అయినా.. సినిమాలు అయినా.. ఈతరం యూత్ చూడాలి అంటే ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ ఉండాలి. లేదా కామెడీ, రొమాన్స్ పాళ్లు ఉండాలి. అంతే కాని కీర్తనలు పాడితే చూస్తారన్న నమ్మకం ఉండదు. కాని ఈ విషయంలో వండర్ చేసింది ఓ య్యూట్యూబర్. 

మహేష్ బాబు పిల్లల ఆపరేషన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాడో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అందరిలా కాకుండా చాలా పద్దతిగా పాపులర్ అయ్యింది శ్రీనవల్ కిషోరీ. అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించింది. పెద్దలతో పాటు యూత్ చూపు కూడా తనవైపు తిరిగేలా కంటెంట్ ను  ప్రిపేర్ చేసుకుంది. నిలువు నామాలు, కీర్తనలతో.. రీల్స్, వీడియోస్ చేస్తూ చాలా తక్కువ టైమ్ లోనే పాపులర్ అయ్యింది. 

జయా బచ్చన్ ను పెళ్ళాడటానికి అమితాబచ్చన్ పెట్టిన కండిషన్ వింటే ఆశ్చర్యపోతారు..?

35

అయితే ఇక్కడే ఉంది చిన్న ట్విస్ట్.. మంచి మంచి కీర్తనలు సెలక్ట్ చేసుకోవడం.. తన గెటప్ చాలా వెరైటీగా ఉండేలా చూసుకోవడం.. వాటికి తగ్గట్టు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం... ఇది ఆమె ప్రత్యేకత. ఆమె పాట పాడకున్నా.. ఆ రీల్ లో తానే పాడుతుందేమో అనేలా అద్భుతం చేస్తోంది శ్రీనవల్. ఇలా వరుస వీడియోస్ తో యూత్ ను కూడా అట్రాక్ట్ చేస్తోంది కిషోరీ. 
 

45

పట్టుమని పాతికేళ్ళు కూడా లేని అమ్మాయి.. ఏడాది తిరక్క ముందే సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అవ్వడం.. అందరికి సాధ్యం అయ్యేది కాదు. సాధారణ కుటుంబంలో పుట్టిన నవల్ రీల్స్ ద్వారా మాత్రమే కాదు.. ఇన్ స్టా, యూట్యబ్ లాంటి అన్ని ప్లాట్ ఫామ్స్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ గా మారింది. అంతే కాదు ఆమె రీల్స్ చేసే డివోషనల్ సాంగ్స్ కు ఎక్కువగాయూత్ నుంచే స్పందన వస్తోంది. 

55

నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా దేశ మంతా ఫ్యాన్స్ ను సంపాదించింది శ్రీ నవల్ కిషోరీ. ఆమెకు సౌత్ లోనే  ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు తన రీల్స్ ను కాపీ చేస్తూ.. ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆమె తన కామెంట్స్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇస్తోంది. ముందు ముందు ఆమె ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image2
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య
Recommended image3
Chiranjeevi: ఇష్టపడి కట్టప్ప మూవీ రీమేక్ చేసిన చిరు, మామూలు డిజాస్టర్ కాదు..సందీప్ వంగా ఆఫీస్ లో పులిరాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved