MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ తో సినిమా అవకాశం వదులుకున్న హీరో.. కారణం ఏంటో తెలుసా..?

రజినీకాంత్ తో సినిమా అవకాశం వదులుకున్న హీరో.. కారణం ఏంటో తెలుసా..?

సౌత్ సూపర స్టార్  రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? కాని ఈ హీరో వదలుకున్నాడట. ఎందుకో తెలుసా..? ఇంతకీ ఎవరా హీరో..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 28 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రజినీకాంత్

రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ తో సినిమా తీయాలని చాలా మంది యువ దర్శకుల కల అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ తోనే  సినిమాలు చేస్తున్నారు.

Ala Read: ధనుష్ - ఐశ్వర్య పెళ్లి రజినీకాంత్ కు ఇష్టం లేదా..? స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లోకేష్ దర్శకత్వంలో

లోకేష్ దర్శకత్వంలో

'వేట్టాయన్' సినిమా తర్వాత, రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ నటిస్తున్నారు. శృతి హాసన్, రెబెక్కా కూడా నటిస్తున్నారు.

Ala Read:50 ఏళ్ళు దాటినా శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

36
జైలర్ 2

జైలర్ 2

ఈ సంవత్సరం విడుదల కానున్న ఈ సినిమా తర్వాత, రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2'లో నటిస్తున్నారు. దీని టీజర్ ఇటీవల విడుదలైంది. ఫస్ట్ పార్ట్ మూవీలో  నటించిన నటీనటులే రెండో భాగంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

Ala Read: విజయ్ కంటే ఆయన భార్య సంగీత ఆస్తులు ఎక్కువా..?

46
వద్దన్న ప్రిథ్వీరాజ్

వద్దన్న ప్రిథ్వీరాజ్

ఇలా వరుసగా యువ దర్శకుల సినిమాల్లో నటిస్తున్న రజినీకాంత్ సినిమా అవకాశం ప్రముఖ నటుడికి వచ్చినా, ఆయన ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని 'ఎంపురాన్' సినిమా వేడుకలో నటుడు, దర్శకుడు ప్రిథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు.

Ala Read: సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు..

56
రజినీ సినిమా ఆఫర్

రజినీ సినిమా ఆఫర్

లైకా సంస్థ 'ఎంపురాన్' సినిమాను డైరెక్ట్ చేసిన ప్రిథ్వీరాజ్ ని.. రజినీకాంత్ తో సినిమా తీయగలరా అని అడిగారట. కానీ ప్రిథ్వీరాజ్ కొన్ని సినిమాల్లో నటిస్తున్నందున, ఆ సమయానికి రజినీకాంత్ కి కథ సిద్ధం చేయలేనని చెప్పి ఆ ఆఫర్ ని తిరస్కరించారట.

Ala Read: అఘోరా గా అల్లు అర్జున్, బాలయ్య తో బన్నీ అన్న మాట నిజం అవుతుందా..?

66
ఎంపురాన్

ఎంపురాన్

ప్రిథ్వీరాజ్ ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా 'ఎంపురాన్' సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 'లూసిఫర్' సినిమాకి సీక్వెల్ గా రాబోతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved