బోనీ కపూర్ కంటే ముందు శ్రీదేవి ఆ హీరోని రహస్య వివాహం చేసుకున్నారు... ఆసక్తికర కథనం మీకోసం
First Published Dec 9, 2020, 4:34 PM IST
భాషాభేధాలు లేకుండా దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపింది శ్రీదేవి. సౌత్ ఇండియాలో టాప్ టాప్ స్టార్ గా ఎదిగిన ఆమె, బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా తిరుగులేని హీరోయిన్ గా సత్తా చాటింది. హీరోయిన్ గా ఎవరెస్టు చేరిన శ్రీదేవి జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి

బాల నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి, టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోయిన్ గా ఆధిపత్యం కొనసాగించింది. అందాల శ్రీదేవి రెండో పెళ్లి వాడైన బోని కపూర్ ని చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డమ్, గ్లామర్ క్వీన్ అయ్యుండి ఆయన్ని ఎందుకు చేసుకున్నారని అప్పట్లో ఆమె ఫ్యాన్స్ పెదవి విరిచారు.

అయితే శ్రీదేవి రహస్యంగా హీరో మిథున్ చక్రవర్తిని వివాహం చేసుకున్నారన్న వాదనలు ఉన్నాయి. 1985లో అప్పటికే యోగితా దేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మిథున్ చక్రవర్తిని శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారనే వార్తలు రావడం జరిగింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?