42 ఏళ్ల వయసులో పెళ్లి అవసరమా.. హైపర్‌ ఆది పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్

First Published 12, May 2020, 2:16 PM

వివాదాస్పద నటి శ్రీరెడ్డి, ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది శ్రీరెడ్డి. తాజాగా జబర్థస్థ్ ఫేం హైపర్ ఆది ని టార్గెట్‌ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

శ్రీరెడ్డి రాను రాను వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌పై గళమెత్తి పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సామాజిక సమస్యల మీద కూడా స్పందిస్తోంది. అయితే శ్రీరెడ్డి స్పందించే తీరే వివాదాస్పదమవుతోంది.

ఇటీవల వైన్‌ షాపుల ముందు అమ్మాయిల క్యూలను షూట్‌ చేస్తున్న వారిని టార్గెట్‌ చేస్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఏకంగా వీడియోలు తీసు వాళ్ల గు**** పగల కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

తాజాగా మరోసారి తనకు సంబంధం లేని విషయంలో తల దూర్చింది. జబర్థస్త్‌తో వరుస పంచ్‌లతో ఆకట్టుకునే టీం లీడర్‌ హైపర్‌ ఆది. పలు చిత్రాల్లోనూ నటించిన ఈ కామెడీ స్టార్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇటీవల ప్రకటించాడు.

జబర్ధస్త్‌కి, ఆది పంచ్‌లకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఆది పెళ్లి వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్‌ మారింది. దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.

`హైపర్‌ ఆది గానీ పెళ్లైతే కరోనా చస్తదా..? ఆన్‌ లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఇయర్స్‌లో ఇప్పుడు పెళ్లి చేసుకోక పోతే ఏంది?` అంటూ కామెంట్‌ చేసింది శ్రీరెడ్డి. ఈ భామ చేసే పోస్ట్‌లు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. అలాగే ఆది పై చేసిన కామెంట్స్‌ కూడా వైరల్‌ అయ్యాయి.

గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించిన శ్రీరెడ్డి, ఇక్కడ వరుస వివాదాల్లో తల దూర్చిన తరువాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్‌లో ప్రముఖులను టార్గెట్‌ చేస్తూ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీ వర్గాలకు కోపం తెప్పించాయి.

undefined

loader