ఉప్పొంగుతున్న ఎద ఎత్తులు చూపుతూ, కైపెక్కించే కళ్ళతో, లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేసిన శ్రీముఖి

First Published Nov 29, 2020, 10:14 AM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేశారు. గోల్డ్ కలర్ టాప్, లాంగ్ ఫ్రాక్ ధరించి సెక్సీ లుక్స్ ఇచ్చారు. ట్రెండీ వేర్ లో ఉప్పొంగుతున్న యద అందాలు చూపుతూ, కైపెక్కించే కళ్ళతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపారు.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. శ్రీముఖి ఫోటోలను చూసిన ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నాయి. కొందరైతే ఏకంగా గుండెజారి గల్లంతు అయ్యిందంటున్నారు.

ఈ వారం ప్రసారం కానున్న బొమ్మ అదిరించి కామెడీ షో కోసం ఈ రేంజ్ లో రెడీ అయ్యారు శ్రీముఖి. శ్రీముఖి గ్లామర్ చూస్తుంటే, షో నిజంగానే అదరడం ఖాయం అనిపిస్తుంది.

నాగబాబు హోస్ట్ గా జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది, బొమ్మ అదిరింది కామెడీ షోలకు శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు.

షోలో శ్రీముఖి గ్లామర్ తో పాటు, నవ్వులు, టైమింగ్ పంచ్ లు చాలా ఫేమస్.

టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి, బుల్లితెరపై దూసుకుపోతున్నారు. దివాళి, దసరా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా శ్రీముఖి సందడి చేయడం జరిగింది.

నటిగా కూడా శ్రీముఖి సత్తా చాటనున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలలో శ్రీముఖి నటించడం జరిగింది.

తాజాగా శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. సింగర్ మను కూడా ఈ మూవీలో నటించడం విశేషం.

యాంకర్ గా సూపర్ సక్సెస్ అయిన శ్రీముఖి, హీరోయిన్ గా సక్సెస్ అయితే ఆమె దశ తిరిగినట్లే.

ఇప్పటికే రష్మీ, అనసూయ హీరోయిన్స్ గా, నటులుగా చిత్రాలలో కీలక పాత్రలు చేస్తున్నారు.

శ్రీముఖి సైతం వెండితెరపై సక్సెస్ అయ్యేలా ప్రణాళిక వేస్తుంది. శ్రీముఖి ప్లాన్స్ ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?