క్లోజ్ అప్ షూట్ లో కవ్విస్తున్న శ్రీముఖి అందాలు...కిక్కెక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 9, Oct 2020, 7:24 PM

తాజా ఫోటో షూట్ కోసం శ్రీముఖి స్టైలిష్ గా తయారైంది. టు కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో శ్రీముఖి అందాలు పిచ్చి ఎక్కించేలా ఉన్నాయి. క్లోజ్ అప్ షూట్స్ లో శ్రీముఖి ఫ్యాన్స్ మతిపోగొడుతున్నారు.

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి సొంతగా ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఆమె తన క్రేజ్ ని ఉపయోగించుకుంటూ నయా నయా ప్రోగ్రామ్స్ సెట్ చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని చక్కగా పాటిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ గా నిలిచిన శ్రీముఖి ఆ షో ద్వారా బాగానే డబ్బులు సంపాదించింది. విన్నర్ రాహుల్ అయినా నిర్వాహకులతో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పదం ద్వారా లక్షల్లో ఆర్జించింది అట.

అప్పటికే ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన శ్రీముఖికి బిగ్ బాస్ వలన కొత్తగా వచ్చిన ఇమేజ్ అయితే ఏమీ లేదు. పైగా బిగ్ బాస్ వలన శ్రీముఖి ఇమేజ్ డామేజ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అది నిజం కాదని తాజాగా ఆమె కెరీర్ స్పీడ్ రుజువు చేస్తుంది.

ఓ ఉమానియా పేరుతో ఆమె ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోని స్వయంగా నిర్మించిన శ్రీముఖి బాగానే పెట్టుబడి పెడుతున్నారు. ప్రేక్షకులలోకి షోని తీసుకెళ్లడాని ఓ ప్రత్యేక సాంగ్ రూపొందించారు.

శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోలో స్టార్ యాంకర్ సుమ, హీరోయిన్ పూర్ణలు పాల్గొనడం జరిగింది. తాజా ఎపిసోడ్ లో శ్రీముఖి మహాతల్లి ఫేమ్ జాన్వీని ఇంటర్వ్యూ చేశారట.

తాజా ఎపిసోడ్ కోసం శ్రీముఖి స్టైలిష్ గా తయారైంది. టు కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో శ్రీముఖి అందాలు పిచ్చి ఎక్కించేలా ఉన్నాయి. క్లోజ్ అప్ షూట్స్ లో శ్రీముఖి ఫ్యాన్స్ మతిపోగొడుతున్నారు.

ఓ ఉమానియా షో కోసం శ్రీముఖి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ ప్రత్యేకంగా పండగ చేసుకుంటున్నారు. శ్రీముఖి సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి అందరూ సూపర్ అంటున్నారు.

loader