MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పూజా హెగ్డే పై ట్రోల్స్ చేయడానికి లక్షల్లో ఖర్చు చేసింది ఎవరు? స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

పూజా హెగ్డే పై ట్రోల్స్ చేయడానికి లక్షల్లో ఖర్చు చేసింది ఎవరు? స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ విషయంలో స్పందించారు స్టార్ హీరోయన్ పూజా హెగ్డే. తనను కావాలని డబ్బులు తీసుకుని మరీ ట్రోల ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యాక్తం చేశారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 25 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Pooja Hegde Befitting Reply to Trolls : తమిళ్‌లో విజయ్‌కి జోడీగా జననాయగన్, సూర్యతో రెట్రో వంటి సినిమాల్లో నటిస్తు బిజీగా ఉంది పూజా హెగ్డే. టాలీవుడ్ లో అవకాశాలు రాకపోయినా కోలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక తన గురించి వచ్చే ట్రోల్స్‌పై ఓపెన్‌గా మాట్లాడారు. ఫిల్మ్‌ఫేర్‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ: “ట్రోల్స్ చూసినప్పుడు చాలాసార్లు నాకు షాకింగ్‌గా అనిపించింది. పీఆర్ విషయంలో నేను చాలా వీక్‌గా ఉన్నాను అన్నారు.

Also Read: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పూజా హెగ్డే

పూజా హెగ్డే

మీమ్ పేజీలు నన్ను కంటిన్యూగా ట్రోల్ చేసిన ఒక టైమ్ ఉంది, వాళ్లు ఎందుకు నా గురించి కంటిన్యూగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని నేను ఆలోచించాను. అది కూడా నన్ను కరెక్ట్‌గా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని నేను ఫీలయ్యాను. వేరేవాళ్లను తక్కువ చేయడానికి ఒక గుంపు చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని తర్వాత నాకు అర్థమైంది. అది నాకు తెలిసినప్పుడు, మా పేరెంట్స్, నేను చాలా బాధపడ్డాం. 

కానీ నేను దాన్ని ఒక ప్రైడ్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేయాలనుకుంటే, మీరు వాళ్లకంటే హై పొజిషన్‌లో ఉన్నారని అర్థం. ఏం ప్రాబ్లం లేదు అని నేను మా పేరెంట్స్‌ను ఓదారుస్తూ ఉండేదాన్ని. కానీ ఒక స్టేజ్‌కి తర్వాత అది ఎక్కువైంది. నన్ను ట్రోల్ చేయడానికి కొంతమంది లక్షల్లో ఖర్చు చేస్తున్నారని నేను కనుక్కున్నాను" అని పూజా అన్నారు. 

Also Read: డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, స్పందించిన రాజేంద్ర ప్రసాద్, ఏమన్నాడంటే?

 

34
ట్రోల్స్‌పై పూజా హెగ్డే కామెంట్స్

ట్రోల్స్‌పై పూజా హెగ్డే కామెంట్స్

ఇంకా పూజా హెగ్డే ఏమననారంటే.. "తర్వాత నన్ను ట్రోల్ చేసే మీమ్ పేజీలను కాంటాక్ట్ చేసి ప్రాబ్లం ఏంటని వాళ్లని అడగమని మా టీమ్‌కి చెప్పాను. వాళ్లు చెప్పిన ఆన్సర్ డైరెక్ట్‌గా ఉంది. మిమ్మల్ని ట్రోల్ చేయడానికి మాకు డబ్బులు ఇస్తున్నారు. ఇక దీన్ని ఆపడానికో, లేదా ఆ టీమ్‌ని రివర్స్ ట్రోల్ చేయడానికో మీరు ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు. అది చాలా విచిత్రంగా అనిపించింది. 

కానీ నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, దాని వెనకాల ఏం రీజన్ ఉందో నాకు తెలీదు. కొన్నిసార్లు నా పోస్ట్ కింద నాకు ఎగైనెస్ట్‌గా ఒక పెద్ద కామెంట్ చూసినప్పుడు, నేను ప్రొఫైల్‌కి వెళ్తే వాళ్ల ఐడీలో డీపీయో లేదా ఏ పోస్టులో ఉండవు. ఇవి జస్ట్ పేయిడ్ బాట్స్." అని పూజా అన్నారు. 

Also Read:రెండో బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్, ఏం పేరు పెట్టిందో తెలుసా?

44
నటి పూజా హెగ్డే

నటి పూజా హెగ్డే

ఇక  పూజా సినిమాల విషయానికి వస్తే.. లాస్ట్ షాహిద్ కపూర్‌తో దేవా అనే సినిమాలో నటించింది. ఈసినిమాకు క్రిటిక్స్ నుంచి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి, దానివల్ల ఆ సినిమా బాక్స్ ఆఫీస్‌లో హిట్ అవ్వలేదు. నెక్స్ట్ వరుణ్ ధావన్‌తో హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హే అనే సినిమాలో నటించనుంది. అంతే కాదు రజినీకాంత్ - లోకేష్ కాంబినేషన్‌లో వస్తున్న కూలీ సినిమాలో ఒక డాన్స్ నెంబర్  కూడా పూజా చేసింది. 

Also Read:జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ, ముహూర్తం ఎప్పుడంటే?

Also Read: కోటా శ్రీనివాసరావు పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Recommended image2
Folk Song : అందాలను ఇంత అద్భుతంగా వర్ణిస్తే ఏ అమ్మాయైనా ప్లాట్ అవ్వాల్సిందే.. అందుకే ఈ ఫోక్ కు 237M వ్యూస్
Recommended image3
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved