MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ముగ్గరు హీరోయిన్లతో అల్లు అర్జున్ యాక్షన్ విత్ రొమాన్స్, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా?

ముగ్గరు హీరోయిన్లతో అల్లు అర్జున్ యాక్షన్ విత్ రొమాన్స్, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా?

Allu Arjun Next with  3 Heroines: అల్లు అర్జున్ సినిమా కోసం అట్లీ ప్లాన్స్ మూములుగా లేవు. అందుకోసం చిన్న ట్రైల్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అది జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఈసినిమా కోసం ఆయన ప్లాన్స్ చూస్తే అందరికి మతులుపోతున్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే.. ఏం చేస్తున్నావ్ బ్రో మా బన్నీని అని అడిగేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఐకాన్ స్టార్ ను ఆకాశానికి ఎత్తుతాడా.. పాతాళానికి పడేస్తాడో తెలియదు కాని..తాజాగా ఈసినిమా హీరోయిన్ల విషయంలో అట్లీ ప్లాన్ ఒకటి బయటకు వచ్చింది. అది అందరికి షాక్ ఇస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2025, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Allu Arjun Next with  3 Heroines: సుకుమార్ డైరెక్షన్ లో  పుష్ప 2’ వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ చేస్తోన్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గురించి రీసెంట్ గానే అనౌన్స్ మెంట్ వచ్చింది. త్రివిక్రమ్ తోనా.. అట్లీతోనా అని చానాళ్లు ఊరించారు. చివరకు అట్లీకి ముందుగా కమిట్ అయ్యాడు బన్నీ. ఈమధ్య అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీతో కొత్త సినిమాను ప్రకటించారు.  అంతే కాదు ఈసినిమా ఏ రేంజ్ లో రూపొందించబోతున్నారు అనేది  కేవలం ప్రకటన తోనే తెలిసేలా చేశారు.  

Also Read: 85000 ఖరీదైన షర్ట్ వేసుకున్న పాన్ ఇండియా తెలుగు హీరో, ఎవరో గుర్తు పట్టారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Allu arjun Atlee movie announcement sun pictures produce  A22XA6

Allu arjun Atlee movie announcement sun pictures produce A22XA6

ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో స్పెషల్ వీడియోతో  చెప్పకనే చెప్పారు. హాలీవుడ్ రేంజ్ లో ఈమూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా.. ఓ పక్క అట్లీని ఇంతలా నమ్మి.. అనవసరంగా రిస్క్ చేస్తున్నాడా అని ఆందోళన కూడా ఉంది అభిమానుల్లో. అసలు ఇంతకీ ఇది తెలుగు సినిమానేనా అని సందేహం కూడా వస్తుంది ఆడియన్స్ కు. 

Also Read:  మహేష్ బాబు మిస్ అయ్యాడు, రామ్ చరణ్ హిట్ కొట్టాడు, ఏ సినిమానో తెలుసా?

35

ఇక  అట్లీ అల్లు అర్జున్  మూవీ గురించి చాలా రూమర్లు బయటు వచ్చాయి . రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇప్పటికే వచ్చిన హాట్ న్యూస్ లు ఏంటంటే.. ఈసినిమాలో  అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట, ఈ విషయం నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియోలో అందుకు తగ్గ హింట్స్ కూడా ఇచ్చారు టీమ్. ఇక ఈమూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనుకున్నారు. కాని ఆమె రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటంతో జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారట. మరో ట్విస్ట్ ఏంటంటే.. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు నటిస్తున్నారు. 

Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.

45

జాన్వీ కపూర్ తో పాటు మరో పాత్ర కోసం సమంతను ఓకే చేశారట టీమ్.  సమంత ఈసినిమాలో  చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె చేయబోయేది లేడీ విలన్ రోల్ అని కూడా అంటున్నారు. ఇక ముచ్చటగా మూడో హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది. శ్రద్దా కపూర్ కాని, దిశా పటాని కాని ఇద్దిరలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసినిమాకు సబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరగుతుంది. భారీ ఎత్తున ఈసినిమాను నిర్మిస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. 

Also Read: విరాట్ కోహ్లీతో రామ్ చరణ్ సెల్ఫీ, ఎప్పుడు కలిశారు? వైరల్ అవుతున్న ఫోటో

55

ఈసినిమాకు 800 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. అందులో అల్లు అర్జున్ కు 150 కోట్లతో పాటు లాభాల్లో వాటా ఇవ్వబోతున్నారట. ఇక డైరెక్టర్ అట్లీకి 100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాని జూన్ నెల లో మొదలు పెట్టి, ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే పూజా కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈసినిమాలో ఇంకా ఎవరెవరునటించబోతున్నారు అనేది త్వరలో పకటిస్తామంటున్నారు మూవీ టీమ్. 

Also Read: ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి
సమంత రూత్ ప్రభు
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved