MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జయా బచ్చన్ ను పెళ్ళాడటానికి అమితాబచ్చన్ పెట్టిన కండిషన్ వింటే ఆశ్చర్యపోతారు..?

జయా బచ్చన్ ను పెళ్ళాడటానికి అమితాబచ్చన్ పెట్టిన కండిషన్ వింటే ఆశ్చర్యపోతారు..?

జయా బచ్చన్‌ని పెళ్లి చేసుకోవడానికి అమితాబ్ బచ్చన్ ఓ కండీషన్ పెట్టాడట. ఇంతకీ ఆయన పెట్టిన ఆ కండీషన్ ఏంటి..? వారి పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 25 2024, 08:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ లెజెండరీ స్టార్ జంట అమితాబ్ బచ్చన్ , జయా బచ్చన్ . జయా బచ్చన్ చాలా కష్ట సమయాల్లో తన భర్తకు మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ లెజెండరీ నటి రేఖతో అమితాబ్ బచ్చన్ రిలేషన్ షిప్ గురించి మీడియాలో చాలా పుకార్లు వచ్చినప్పుడు, జయా బచ్చన్ అవి పుకార్లు మాత్రమే అని నిరూపించారు.  అలా ప్రతీ విషయంలో ఆయనకు తోడుగా ఉంది జయ. 

మహేష్ బాబు పిల్లల ఆపరేషన్ల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాడో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాడానికి బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ మాత్రం ఓ  కండిషన్ పెట్టాడని తెలుసా? ఇంతకీ ఆయన ఏం కండీషన్ పెట్టాడన్నది ఉత్కంఠగా మారింది. అమితాబ్ మరియు జయ వివాహం 1973లో జరిగింది. అయితే పెళ్లికి ముందు అమితాబ్ జయ పనివేళలు తగ్గించుకోవాలని షరతు పెట్టారట. ఈ విషయంపై తాజాగా జయా బచ్చన్ మాట్లాడారు. 

 


 

35

అయితే పెళ్లయ్యాక మీ పనిగంటలు తగ్గించుకోవాలని..పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించొచ్చు. కానీ రోజువారీ పని ఉండకూడదు. సరైన వ్యక్తులతో మాత్రమే పని చేయాలి అని కొన్ని షరతులు పెట్టారట. తన పెళ్లి గురించి తన తండ్రితో మాట్లాడినప్పుడు, అతను సంతోషంగా లేడని జయ బచ్చన్ వెల్లడించింది. 

45

ఇదిలా ఉంటే, అమితాబ్ బచ్చన్ ఒ సందర్భంలో తన భార్య జయా బచ్చన్‌ను ప్రశంసించారు. పెళ్ళి తరువాత ఆమె సినిమాలకు పెద్దగా  ప్రాధాన్యత ఇవ్వలేదని అమితాబ్ అన్నారు. జయ బచ్చన్ ఇంట్లోనే ఉంటూ తన పిల్లలు అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్‌లను చూసుకున్నారట. తన కెరీర్ ను కుటుంబం కోసం త్యాగంచేసిందంటే ఆయన ప్రసంశించారు. 

55

ప్రస్తుతం అమితాబ్ 80 ఏళ్లు దాటినా.. కుర్ర హీరోలకంటే హుషారుగా పనిచేస్తున్నారు. కల్కీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చూసిన అమితాబ్.. ప్రస్తుతం రజినీకాంత్ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ కంటే సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అమితాబచ్చన్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Silk Smitha: సిల్క్ స్మిత, జయలక్ష్మి లాగా ఇంకెవరూ చనిపోకూడదంటే అదే మార్గం..హీరోయిన్లంతా ఆ మూవీ చూడాలి
Recommended image2
Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Recommended image3
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved